పనికి మాలిన ప్రతి చెత్త విషయాన్ని పదేపదే చూపించే తెలుగు టీవీ చానల్లు అత్యద్భుతంగా జరిగిన అతిరాత్రయాగం గూర్చి పట్టించుకోలేదెందుకు ?
>> Friday, May 4, 2012
పనికి మాలిన ప్రతి చెత్త విషయాన్ని పదేపదే చూపించే తెలుగు టీవీ చానల్లు అత్యద్భుతంగా జరిగిన అతిరాత్ర మహాయాగం గూర్చి పెద్దగా పట్టించుకోలేదు . ఏదో నామ్కేవాస్తే గా చూపించారు. ఒక్క ఎస్వీబీసీ,భక్తి చానల్ మాత్రమే లైవ్ లో చూపాయి.
దీనికి కారణమేమిటంటారు ? బాగా ఆలోచించి చూస్తే చాలా అనుమానాలు కనపడుతున్నాయి కదా ! ప్రిన్ట్ మీడియా తోపాటు ఎలక్ట్రానికి మీడియా పూర్తిగా ఇక్కడ ధర్మానికి వ్యతిరేకంగా పనిచేసే శక్తుల చేతిలోకి వెళ్ళిపోతున్నట్లు అనిపిస్తున్నది కదా !
హిందువుల పండుగలప్పుడు ఎక్కడెక్కడనుండో అతితెలివి మేధావులను కూర్చోబెట్టి వ్యతిరేక ప్రచారం చేపించటం ,ఇక్కడివారి మనోభావాలను గాయపరిచేలా చర్చలు . ఇవన్నీ చూస్తున్నాముకదా .ఇంకా మనకు స్పష్టంగా సంకేతాలవసరం లేదు . తెరవెనుక సూత్రధారులు ఏమాలోచిస్తున్నారో ..ఏంజరుగుతుందో ..మౌనం వీడండి .ఆలోచించి మీగళాలనుకూడా విప్పండి కుట్రలను కుతంత్రాలను ఎదుర్కొనేందుకు .




5 వ్యాఖ్యలు:
Mee Abhipraayam to yEkeebhavisthunnaanu.
levandi-melkondi.. antoo.. chevilo shankhadwanam oodadam laage undandi.
సాక్షి టీవి లాంటి వారు 'యాగమా-ఆగమా' లాంటి శీర్షికతో పెద్ద న్యూసెన్స్ చేసారు. అదే రోజు జగన్ తిరుమలకు వెళ్ళి తన మందిమార్భలంతో నానా రబస చేసారు. మన మంచితనం మిగిలిన వారికి చేతకానితనం గా కనిపిస్తుందేమో అనిపిస్తుంది.
Christian channel aina sakshi tv aithe inko mundadugu vesi Athirathra
Mahayaganni vimarsinche charcha pettaru., Jai Sreemannarayana ., Hindudharmam vardhillali /
Oka (christain) media channel aithe ATHIRATHRA MAHA YAGANINI vyathirekam ga charcha kooda pettindi,.
/*Jai Sreemannarayana*/
/*Hindu Dharmam Vardhillali*/
EE media kooda kraisthaveeyam enado aipoindi, idi jagamerigina satyam.
/* Hindudharmam vardhillali*/
Post a Comment