బిచ్చగాడి బుధ్ధి
>> Saturday, March 24, 2012
ఒక బిచ్చగాడికి లాటరీ తగిలింది . కోట్లరూపాయలొచ్చాయి . ఆడబ్బుతో ఓ పెద్ద దేవాలయం కట్టించాలనుకునాడు. ఈ విషయాన్ని మరో బిచ్చగాడితో చెప్పాడు.
దేవాలయం ఎందుకు కట్టించాలనుకున్నావని రెండోవాడు అడిగాడు
ఎందుకంటే ! నేనుకట్టించబోయే దేవాలయం నాది కనుక నీలాంటివాల్లను ఎవ్వరినీ రానివ్వకుండా నేనొక్కడినే అడుక్కుంటాను అన్నాడా మొదటి బిచ్చగాడు .




2 వ్యాఖ్యలు:
సరదాగానే పెట్టి ఉండొచ్చేమో కానీ ఈ బ్లాగ్లో ఇలాంటి జోకు బాగోలేదు. గమనించగలరు.
సరదా గా కాకుండా లోతుగానే ఆలోచిద్దాం. పరమాత్మ సన్నిధానానికివెళ్ళి కూడా ,ఆయన అనుగ్రహం మనపై ప్రసరిస్తున్నదని తెలిసికూడా చిన్నాచితకా చిల్లరకోరికలను కోరే నాలాంటి వారి విషయం లోనైనా ఆలోచన రేకెత్తిస్తుందిగదా !
Post a Comment