శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

నాబ్లాగులో ఈ సమస్యేమిటో కాస్త చెప్పండి ! ప్లీజ్

>> Saturday, October 15, 2011

నా బ్లాగులో వారం రోజులనుంచి ఇమేజ్ లేవీ కనపడటం లేదు. పాత ముఖచిత్రం కూడా కనపడకుంటే మిత్రులు కొత్త చిత్రాన్నుంచారు. ఇక పోస్టులలో ఉంచిన ఫోటోలన్నీ మాయమయ్యాయి. అక్కడ ఒకసర్కిల్ ,దానిలో తెల్లని అడ్డగీత మాత్రమే కనపడుతున్నాయి . సహజంగా నా పోస్ట్ లలో పెట్టిన ఇమేజ్ లన్నీ పికాసా ఆల్బమ్ లలో ఉన్నాయి. ఈసమస్య నా ఒక్క బ్లాగుకేనా లేక అందరి బ్లాగులలో ఇలాంటి సమస్య ఉన్నదా ?అర్ధంకావటం లేదు.వారం రోజులక్రితం టెంప్లేట్ అన్నచోత నొక్కినట్లు గుర్తు . సాంకేతికమైన ఈ విషయాలపై నాకు అవగాహన లేకపోవటం వలన ఏదైనా పొరపాటుచేశానా అన్నది కూడా అర్ధం కావటం లేదు . నాదే ఇంకొక బ్లాగు దైవలీలలు లో మాత్రం ఫోటొలు బానే కనపడుతున్నాయి. నాప్రొఫైల్ లోకూడా ఇమేజ్ కనపడటం లేదు .దయచేసి తెలిసినవారు పరిష్కారాన్ని సూచించండి .

2 వ్యాఖ్యలు:

చిలమకూరు విజయమోహన్ October 16, 2011 at 5:52 AM  

మీ picasa web albums లో కుడి వైపున మీ పేరు క్రిందన public on the web ను tick చేయండి

durgeswara October 16, 2011 at 5:57 AM  

dhanyavaadamulu. jyothigaaru samsyanu parishkarimchaaru

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP