శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

నవరాత్రి ఖర్చుల వివరాలు

>> Saturday, October 15, 2011

అమ్మవారి దివ్యానుగ్రహం వలన నవరాత్రి ఉత్సవాలను ఆనందదాయకంగా జరుపుకున్నాము . పీఠములో జరిగిన ఈ ఉత్సవాలకు సహకరించిన ప్రతి భక్తునికీ పేరుపేరునా ధన్యవాదములు తెలుపుకుంటున్నాము .

ఈ ఉత్సవాలలో వస్తురూపేణామరియు ఆర్ధికంగా తమ సేవలందించినవారి వివరములు

డా > ఆనందకుమార్ నాయుడు దంపతులు [వినుకొండ] ఆవునెయ్యి [5400]

అఖండ జ్యోతికి నూనె .శ్రీరామనేని హనుమంతరావు [ఈనాడు రిపోర్టర్ నూజండ్ల]

వంటనూనె [అన్నదానమునకు] టివీ గురవారెడ్డి [వి అప్పాపురం]

పుష్పాలంకరణ ఖర్చు ...అన్నా సుందరరావు .. ముక్కెళ్ళపాడు

నిమ్మకాయలు ........పారెళ్ల బాలకృష్ణ రవ్వవరం

కొబ్బరికాయలు ....... శివయ్య ముక్కెల్లపాడు

హవనద్రవ్యాలు ....రామాంజనేయులుటీచర్ గుంటూరు

కరెంట్ ..... రాయలు& మల్లిఖార్జున గుంటూరు

అమ్మవారి వస్త్రములు ........ సూరి [స్వాతిడ్రసెస్ వినుకొండ]

శ్రీవారి వస్త్రములు ......... సాంబశివరావు& మల్లి [వినుకొండ]

పరివార దేవతా వస్త్రములు........ వెంగాయపాలెం

కుంకుమ ................. శైలజావెంకటేశ్వర్లు [మార్కాపురం]

కూరగాయలు ......... వట్రం హనుమంతరావు [కూరగాయలమార్కెట్ వినుకొండ]

అన్నదానంనకు పాలుపెరుగు ..... శావల అనంతకోటేశ్వరరావు [వినుకొండ]

విశ్వనాథ నాగమురారి దంపతులు [హైదరాబాద్] 1116/- [అన్నప్రసాదవితరణకు]

ఆదెపు శ్రీనివాస్ -సువర్ణ [అమెరికా ] 4333/- [అష్టమి పూజలకు]

మీసాల మురళి ,సుమన్,భాగ్యరాజ్ [వైజాగ్] 5000/-

వెంకటేశ్వర్లు దంపతులు నెల్లూరు 5000 [అన్నదానమునకు]

----------------------------------


లోకమంతా అమ్మ అనుగ్రహంతో సుఖశాంతులు వర్ధిల్లాలని వేడుకుంటూ
దుర్గేశ్వర

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP