శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

తెలుగు కోసం మన ప్రభుత్వం ఖర్చుపెట్టలేక పోతున్నది

>> Friday, September 16, 2011

తె లుగు అకాడమీకి రాష్ట్ర ప్రభుత్వంనుంచి ఏటా వచ్చే మొత్తం ఆరులక్షల రూపాయలు మాత్రమే. ఈ మొత్తాన్ని జీతాలకోసం ఇస్తారు. ఇది విద్యుత్‌ ఛార్జీలకు కూడా చాలదు. హిందీ అకాడమీకి మనరాష్ట్ర ప్రభుత్వం 48లక్షల రూపాయలు ఇస్తుంది. ఇంతకంటే ఘనమైన విషయం- ఉర్దూ అకాడమీకి మూడు కోట్ల రూపాయలు ఇస్తుంది.

ఇదెంత వరకూ నిజమో!
తెలుగుతల్లి ఆతల్లిపై ప్రేమ చంపుకోలేని బిడ్డలు మాత్రం ఆక్రోసిస్తున్నారు

3 వ్యాఖ్యలు:

Praveen Mandangi September 16, 2011 at 10:32 PM  

అన్నిటికంటే పెద్ద నవ్వుతాలు విషయం ఏమిటంటే మన ముఖ్యమంత్రికే తెలుగు సరిగా రాదు. ఈ లింక్ చదవండి: https://plus.google.com/117840393190353819278/posts/QZN2KoXAogV ప్రభుత్వ రికార్డ్‌లలో కూడా తెలుగు వ్రాయడం చిన్నతనంగా భావించి ఉర్దూ పదాలైన ఫిర్యాదు, పూచీకత్తు, జమాబందీ, దస్తావేజు లాంటి పదాలు ఉపయోగిస్తుంటారు.

shyamprasad kaleru September 16, 2011 at 11:14 PM  

nijamaa

విష్వక్సేనుడు September 17, 2011 at 7:25 AM  

ఈ విషయం పై ఆన్లైన్లో తెలుగు వారందరమూ కలిసి ప్రభూత్వం పై ఒత్తిడి తెద్దాం..!!
తెలుగు భాషను కాపాడుకుందాం..!!

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP