నవరాత్రులలోనా... జరిగిన ఉత్సవ నవశోభ .
>> Monday, October 18, 2010
అమ్మలగన్నయమ్మ ! ముగురమ్మల మూలపుటమ్మ !సురారులమ్మ ! దన్నులో వేల్పుటమ్మలమనమ్ముల నుండెడియమ్మ..........................
అమ్మవారి సంకీర్తన లో ఆనందపారవశ్యంలో నృత్యం చేస్తున్న చిన్నారులు .
ఇంద్రుడాదిగా సకలసురులకును ఇష్టదైవమగు మూర్తివయా !
కరుణాల వాలా ! ఇదినీదు లీలా !
అమ్మకు ప్రీతిపాత్రమైన కుంకుమపూజలు
జ్యోతిర్లింగార్చన
అమ్మ అనుగ్రహంతో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా జరిగాయి . ఈసందర్భంగా అమ్మవారికి జరిగిన వివిధ సేవలలో భక్తులు పాల్గొని అమ్మను సేవించుకున్నారు . గోత్రనామాలు పంపిన భక్తుల పేరుతో అర్చనలు జరుపబడ్డాయి.
ఈ ఈసేవలకోసం చిరంజీవి రవిప్రకాశ్ [బెంగళూర్] చిరంజీవి త్రినాథ్ [హైదరాబాద్] సీతారాం చౌదరి దంపతులు [అమెరికా] నుండి సహకారం అందించారు . అమ్మసేవలో .........దుర్గేశ్వర
1 వ్యాఖ్యలు:
Sri Durgeswar garu
Pranams!
Thank you for doing puja on our gotra namas on navaratri days. I am having a small doubt andi if you permit. In your blog Lord Venkateswara's pic is there at top. In that Lord is not smiling but in this post you posted pics, in those on Lord Venkateswara's face smile ( chiru darahasam ) is there. Are the both pics taken to same vigraham or are they different?
sesirekha
Post a Comment