వీళ్ళకెంత కండకావరమో చూడండి ....
>> Wednesday, August 18, 2010
ఈదేశ ప్రజలన్నా ,ఇక్కడ ఆచారాలు ధర్మమన్నా గడ్డిపోచకింద లెక్కయిపోయింది . ఇది చూడండి
durgeswara@gmail.com cell 9948235641
ఈదేశ ప్రజలన్నా ,ఇక్కడ ఆచారాలు ధర్మమన్నా గడ్డిపోచకింద లెక్కయిపోయింది . ఇది చూడండి
© Blogger template Sunset by Ourblogtemplates.com 2008
Back to TOP
5 వ్యాఖ్యలు:
దుర్గేస్వర గారు నమస్కారం ఇది నా కొత్త మెయిల్ ఐడి సునయన పాత ఐడి అది తీవ్రంగా కంటమినేట్ ఐపొఇన్ది
ఇంక పోస్టర్ గురించి తాగుబోతుకి శివలింగం పవిత్రత అలాంటివి పట్టవు కదండీ హిందూ మతం ఎప్పుడు కూడా
లోకువే దానికి కారణం మనలోనే బలహీనతలు ఉన్నాయి అనిపిస్తుంది.
"తెలుగు బ్లాగరుల్ని రక్షించండి బాబోయ్!" - http://telugublogfacts.blogspot.com/2010/08/blog-post.html
ధుర్గేశ్వర్ గారు, అది ఎదో ఊరి బొడ్డు రాయిలాగా ఉన్నది గమనంచండి, అది ఖచ్చితంగా శివాలయం ఐతే అది చట్టరిత్యా తప్పు, మనం లీగల్ నోటీస్ ఇచ్చే ఏర్పాట్లు చేయొచ్చు.
దుర్గేశ్వర గారు: ఖచ్చితంగా కండకావరమే! మొన్న గోద్రేజ్ వాడు బూట్ పాలిష్ ని శివలింగాకారంలో చేసాడు. పోగాలం దాపురించినపుడు విపరీత బుద్దులు పుడతాయని పెద్దలు చెప్పే సామెత!
ఆర్ని ఈధి దీపాల్లో గూడా శివుడిలింగాలు ఎట్టేస్తున్నారా? ఇదేం చోద్యం. ఆ పిల్లకో కుక్క నిచ్చి ఆడనే కూకోబెట్టాలా...
Post a Comment