శ్రావణ శుక్రవార పూజలకు మీ గోత్రనామాలు పంపండి
>> Wednesday, August 18, 2010
మహాలక్ష్మీ దేవికి ప్రీతికరమైన ఈ శ్రావణ మాసం లో అమ్మవారి విశేషార్చనలు శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం నిర్వహిస్తున్నది . ప్రతి శుక్రవారం అమ్మవారికి జరిగే అభిషేకము ,కుంకుమార్చన పూజలలో భక్తుల గోత్రనామాలు చెప్పి వారితరపున నివేదనలు చేయబడతాయి . తమ పేరున పూజ జరపించు కోవాలని సంకల్పం కలిగిన వారు తమ గోత్రనామాలను తెలియజేయండి . వివాహితులు తప్పనిసరిగా భార్యాభర్తలిరవురి పేర్లు పంపండి . ఇక్కడ జరిపిన పుజా ప్రసాదాలను పంపమని కోరేవారు మాత్రం పోస్టల్ ఖర్చులు వారే భరించగలరు . పూజ జరిపించు కొనుటకు ఏమీ పంపనక్కరలేదు .
మీ గోత్రనామాలను ఈ చిరునామాకు పంపండి .
durgeswara@gmail.com
9 వ్యాఖ్యలు:
నమస్కారమండి. మీరు, మీ కుటుంబమూ అందరూ బావున్నారని తలుస్తాను. నా పేరు సుభద్ర, గోత్రం హరితస.. దయచేసి అమ్మవారికి నా పేరున అర్చన చెయ్యగలరు.
ధన్యవాదాలు.
నమస్కారమండి. మీరు, మీ కుటుంబమూ అందరూ బావున్నారని తలుస్తాను. Nanna gari peru Satya venkata surya prabhakara Rao, amma gari peru Padmasri, Koundinyasa Gotram .... దయచేసి అమ్మవారికి వారి పేరున అర్చన చెయ్యగలరు.
ధన్యవాదాలు.
నమస్కార మండీ అంతా కులాసా అనుకుంటాను మీ సేవ అనన్యం.ఈ మధ్య మీ హరి సేవ చూసి చాలా రొజు లైంది.మీ సేవలకు తప్పక మీ అభీష్టాలు త్వర లోనే నెరవేర గలవు శుభం .అభీష్ట సిద్ధి రస్త్తు.
నమస్కారములు
నా పేరు శ్రీనివాస్, భార్య పేరు పద్మజ,
శ్రీవత్సస గోత్రం,
దయచేసి అమ్మవారి అర్చన జరిపించగలరు.
ధన్యవాదములు
శ్రీనివాస్ కర
మచిలీపట్నం
కొండయ్య,రమణమ్మ - స్థిరమందల గోత్రం.
దుర్గేశ్వర! మీ యోచన
స్వర్గాధిపుఁడైన మెచ్చు. సత్సంకల్పుఁడ! మా
వర్గము కైశికగోత్రము.
దుర్గాంబిక పూజ చేయుదురె నా పేరన్?
చింతా రామ కృష్ణారావు. కౌశికస గోత్రము. అర్థాంగి విజయ లక్ష్మి.
ధన్యవాదములు.
పూజ్యులు ,
నమస్కరించి వ్రాయునది
నాపేరు; వెంకట సదాశివరావు ,
భార్య పేరు;తులసి పద్మజ
గోత్రం;పడగశిల
పూజ చెయ్యండి మరియు పూజా ప్రసాదాలు పంపగలరు.
పోస్టల్ అడ్రస్ ;పి.వి.సదాశివరావు
ఫ్లాట్ నంబర్;307
శ్రీ అపార్ట్మెంట్
పానుగంటివారి స్ట్రీట్
ఆర్.ఆర్ . పేట ఏలూరు ....534002
సెల్ నెంబర్;8125556070
NamastE! My name is Sesirekha. My husband name is M.V. Neeladri Rao, my elder son is M.Sri Aurobindo , my young son is M.Sriram. Gotram is Kowsikasa. I request you to please conduct pooja on our name to Divine Mother and send prasadam and kumkum to my address.
No.16, GF, Customs colony, Thoraiapakkam, Chennai - 600097
GALLA YEDUKONDALU
UMARANI (WIFE)
ANJANI SRI VARSHINI (DAUGHTER)
MANVITHA SAI PRASANNA (DAUGHTER)
GALLA SATYANARAYANA (FATHER)
KOTAMMA (MOTHER)
GANDHASIRI (GOTRAM)
Post a Comment