జనహితార్ధం మీరు చేసిన నారాయణ శరణాగతి యాగం శుభాసీస్సులను అందించింది అనటంలో ఎటువంటి అతిశయోక్తీ లేదు. పరిస్థితులు నెమ్మదించటం, శాంతియుతమైన వాతావరణం నెలకొనటానికి కారణం సత్సంకల్ప బలమే తప్ప యాదృచ్చికం కాదు.
దీక్షాయుతమైన అంతటి బృహత్కార్యాన్ని నిర్వర్తించినందుకు మీరు ధన్యాత్ములు, అటువంటి సత్కార్యాన్ని కనీసం పరోక్షం గానైనా చూడగలిగినందుకు మేము అదృష్టవంతులం.
నాన్న, నేను ఈ రోజున మొదటిసారిగా మీ బ్లాగును చదివాను. ప్రతిరోజూ మీరు కంప్యూటరు ముందు ఎక్కువసేపు ఎందుకు కూర్చుంటారో నాకు ఈ రోజు అర్థమైంది. ప్రతిరోజూ మీరు సమయాన్ని వృధా చేస్తున్నారేమోనని అనుకునేవాడిని కాని ఇప్పుడు తెలిసింది మీరు నాలాంటి వారికి ఙ్ఞానాన్ని అందించటానికి కృషి చేస్తున్నారని. ఇకపై నేను కూడా ఈ ధర్మకార్యక్రమంలో పాలుపంచుకోవాలనుకుంటున్నాను.
5 వ్యాఖ్యలు:
బ్రహ్మాండం, అద్భుతం. ధన్యవాదాలు
పంచుకున్నందుకు ధన్యవాదాలు
స్వయంగా వీక్షించే అదృష్టం మాకు లేకపోయినా పరోక్షంగానైనా కల్పించి మాకు నయనానందకరం చేసిన మీకు ధన్యవాదములు.

Post a Comment