మీకు మీరు సంతోషంగా లేరు అనిపిస్తే వీళ్లని చూడండి
>> Wednesday, November 18, 2009
ఎవఱైనా విమర్శిస్తే పట్టించుకోకండి. సాధారణంగా ఱాళ్ల దెబ్బలు తగిలేది విరగకాచిన చెట్లకే. * * * మీకు మీరు సంతోషంగా లేరు అనిపిస్తే వీళ్లని చూడండి * * * మీది చాలీచాలని జీతం అని అనుకుంటున్నారా? మఱి ఆమె సంగతో? మీకు బోలెడంతమంది స్నేహితులు లేరనుకుంటున్నారా? * * * వదిలేద్దామనుకుంటున్నారా? ఇతన్ని చూడండి! * * * జీవితంలో ఎదురయ్యే కష్టాల గుఱించి బాధపడుతున్నారా, ఇతను పడేటంత కష్టాలా అవి? * * * రవాణా వ్యవస్థ బాగోలేదని గొడవపెడుతున్నారా? మఱి వీరో…! * * * * * * * * * మన దృష్టిలోపడే వస్తువులు ఈ ప్రపంచంలో చాలానే ఉంటాయి కానీ వాటిల్లో గుండెలకు హత్తుకునేవి కొన్నే ఉంటాయి, వాటిని తృణీకరించకూడదు * [ నేనందుకున్న ఒక మెయిల్ ఇ
సమాజం చిన్నచూపు చూస్తోందని వాపోతున్నారా? ఈమెను గమనించారా?
జీవితాన్ని ఎలా ఎదురౌతుందో అలాగే స్వీకరించండి. మనకంటే ఇబ్బందులు పడుతున్నవారు ఈ భూమిపై చాలామందే ఉన్నారు.
ఇంకా మీ నిరసన ధోరణి పోలేదా? మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించండి. ఈ పిసరంత జీవితకాలంలోనూ మీకు లభించినదానికి సంతోషించండి. తృప్తిగా హాయిగా జీవితం గడపడానికి అవసరమైనదానికంటే మనకు ఎక్కువే ఉంది, ఆ అదృష్టాన్ని చూడండి. ఈ వినియోగవాదాన్నీ నయరహితజీవితాలనీ విడనాడి, మన సమాజంలో మూడింట రెండు వంతులు ఉన్న అభాగ్యుల గుఱించి కూడా ఆలోచిద్దాం. నిరసించడం మాని ఇవ్వడం అలవాటు చేసుకుందాం.
3 వ్యాఖ్యలు:
స్ఫూర్తిదాయకంగా ఉంది.
గురువు గారూ,
చిత్రాలు కనిపించటలేదండి!!
అవునండి . చిత్రాలు కనపడటం లేదు ..ఫైరుఫాక్సు లో ... ఇంటర్నెట్ ఎక్ష్ప్లొరెర్ కూడా ప్రయత్నించాము ...కేవలం ఆ చిత్రాల పేర్లు మాత్రమే వున్నై ...
Post a Comment