నవరాత్రిపూజలకు రారండి ...గోత్రనామాలు పంపండి
>> Saturday, September 12, 2009
శ్రీదుర్గాశరన్నవరాత్ర మహోత్సవములు.
శ్రీవేంకటేశ్వర జగన్మాతపీఠం, రవ్వవరం, నూజండ్ల మండలం, గుంటూరు జిల్లా
19-9-2009 శనివారం నుండి 28-9-2009 సోమవారం వరకు
19-9-2009 - శనివారం : మహాగణపతి పూజ, కలశస్థాపన, అభిషేకాదుల పూజలు ప్రారంభము.
ప్రతిరోజు కార్యక్రమములు :
- ఉదయం 5 గంటలకు సుప్రభాతం సంధ్యాహారతి .బాలభోగం
- ఉదయం 5-30 గంటలకు పీఠములో పరివారదేవతలైన గణేశ , దత్త,కుమార, అయ్యప్ప, హనుమత్ స్వాములకు పూజ , నవగ్రహపూజ
- ఉదయం 6- 00 గంటల నుండి పీఠములో నెలకొన్న శ్రీవేంకటేశ్వర, రామలింగేశ్వర సమేతముగా దుర్గామహాదేవికి శ్రీసూక్త ,పురుష,రుద్రసూక్తములతో అభిషేకములు.
శ్రీచక్రార్చన ,కుంకుమ పూజలు లలితాసహస్రనామార్చన, సప్తశతీపారాయణం, హోమము
గోత్రనామాదులు పంపిన భక్తజనులతరపున ప్రత్యేక పూజ - మధ్యాహ్నం 12 గంటలకు మహాప్రసాదనివేదన మధ్యాహ్నసంధ్య హారతి
- సాయంత్రం 5.30 గంటలకు సంధ్యహారతి సాయంకాలార్చనలు
- సాయంత్రం 6-30 గంటల నుండి అమ్మవారికి అత్యంతప్రీతిపాత్రమైన సామగానసేవ, భజనలు
- రాత్రి 9-30 గంటలకు డోలోత్సవం, పవళింపుసేవ
27-9-2009 న పీఠసాంప్రదాయానుసారం మహర్నవమి ఉత్సవం ,విశేషపూజలు ,
అన్నదానం
28-9-2009 పూర్ణాహుతి
ఈ కార్యక్రమములలో పూజకొరకు గోత్రనామాలు పంపినవారందరి తరపున అమ్మవారికి సేవలు జరుపబడతాయి .
శ్రీమాత సంకల్పానుసారంగా నిర్వహించబడుతున్నా ఈసిద్దపీఠములో జరుగుతున్న ఉత్సవాలకు భక్తజనులందరికీ ఆత్మీయాహ్వానం పలుకుతున్నాము.
సంప్రదించవలసిన చిరునామా durgeswara@gmail.com Ph : 9948235641,08646-211717
చూడండి www.durgeswara.blogspot.com
భక్తజనపాదదాసుడు దుర్గేశ్వర,
______________________________
1 వ్యాఖ్యలు:
Daily iam saw your articles and once i will come to your Jagannadha peetham, thank you
Post a Comment