శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

మహాలక్ష్మీపూజకు గోత్రనామాలు పంపండి

>> Saturday, July 25, 2009


మహాలక్ష్మీ దేవికి ప్రీతిపాత్రమైన ఈ శ్రావణమాసం లో రెండవ శుక్రవారం లో వరలక్ష్మీ వ్రతం చేయటం కన్నులపండుగగా సాగే ఉత్సవం . తెలుగు మహిళలు ఈ పర్వదినాన ఆతల్లిని సకల సంపదలను ప్రసాదించమని వేడుకుంటారు . శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠము లో ఆతల్లి లక్ష్మి,సరస్వతి ,రాధ ,దుర్గ .సావిత్రి అనబడే పంచప్రకృతి రూపాలలో విరాజిల్లుతూ భక్తజనుల బ్రోచుచున్నారు.అర్చనాప్రియ అగు ఆదిపరాశక్తి ఆ అమ్మను ఈ పర్వదినాన కోరినవారికెల్ల కోరిక లీడెర్చటానికి మంత్రిణ్యాది దేవతలు సిద్దముగా వుంటారు.

ఆతల్లి కిష్టమయిన ఈ పర్వదినాన గోత్రనామాలు పంపిన భక్తులెల్లరి కోసము అమ్మకు శ్రీ చక్రార్చనలో కుంకుమ పూజ జరుపబడుతుంది. పసుపు,కుంకుమలు సిరి సంపదలిచ్చే ఆతల్లి కరుణ పొందటానికి ఈ మహాలక్ష్మీ పూజలో గోత్రనామాలు పంపి పాల్గొనండి .

మీ పేరు ,భర్తపేరు గోత్రము పంపవలసిన చిరునామా

durgeswara@gmail.com

9948235641

4 వ్యాఖ్యలు:

నీహారిక July 26, 2009 at 8:52 PM  

ధన్యవాదాలు దుర్గేశ్వర గారు,మీరు చేసే ఈ సేవకి భగవంతుని కరుణాకటాక్షాలు లభించాలని కోరుకుంటున్నాను.

మనోహర్ చెనికల July 30, 2009 at 4:32 AM  

ధన్యవాదాలు

Jagadeesh Reddy July 30, 2009 at 4:47 AM  

మంచి పని చేస్తున్నందుకు అభినందనలు మరియు ధన్యవాదములు.

Venugopal Reddy Gurram July 30, 2009 at 6:28 AM  

సేవ చేయటమేకాకుండా మాలాంటి వారిని కూడా భాగస్వామ్యులను చేస్తున్నందుకు ధన్యవాదములు. ఆ అమ్మవారి కరుణకటాక్షాలు సమృదిగా లభించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP