శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఏకాదశి నాడు ఏమిచేయాలి

>> Friday, January 2, 2009


శ్రీ మహా విష్ణువుకు ప్రీతికరమైన ధనుర్మాసం..ఇప్పుడు జరుగుతున్నది . ఈ ధనుర్మాసంలో వచ్చే ఏకాదశి[ముక్కోటి ఏకాదశి ] రోజున సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానమాచరించి, గోవింద నామస్మరణ చేయడం శుభప్రదం.

"ఉత్తిష్ఠోత్తిష్ట గోవింద! త్యజనిద్రాం జగత్పతే,
త్వయిసుప్తే జగత్ సుప్తం ఉత్థితే చోత్థితం జగత్"

అనే ప్రబోధన మంత్రంతో ప్రార్థన చేసి, శ్రీ మహావిష్ణువును అర్చించి, ఉపవాసముంటే సకల సంపదలు చేరువవుతాయని పురాణాలు చెబుతున్నాయి. లేదా ఏకాదశి రోజున మహాభాగవతంలోని "అంబరీషోపాఖ్యానం" చదివినా, విన్నా మేలు కలుగుతుంది.

1 వ్యాఖ్యలు:

చిలమకూరు విజయమోహన్ January 3, 2009 at 3:46 PM  

వైకుంఠ ఏకాదశి రోజున వచ్చే నాటపా చూడండి.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP