భారతీయులు అంటే?
>> Monday, July 14, 2008
భ అనగా కాంతి అని అర్ధం . రతి అనగా మునిగియుండుట . భారత అనగా వెలుగులో కాంతిలో జ్యోతిలో తన్మయుడై యుండువాడు, అని అర్ధము . భారతీయుడనగా అంధకారమును,అజ్ఞానమును వర్జించి కాంతిని,వెలుగును జ్ఞానాన్ని స్వీకరించు వాడని అర్ధము. అట్టివ్యక్తులుగల దేశం భారత దేశం.
- స్వామి చిన్మయానంద
2 వ్యాఖ్యలు:
raa bha Naa su ra vyaaKya
ఒరెమున గారు మంచి విషయమును రావణాసుర వ్యాఖ్యగా కామెంట్ చేయడం బాధాకరముగా నున్నది.ఏదో వ్రాయాలనికాకుండా అది ఏవిధముగా వారు అలా అనునయించారో వ్రాసి ఉంటే బాగుండేది. ఇకముందైనా ఇలా అర్ధరహితముగా వ్యాఖ్యలు వ్రాయవద్దని మనవి.
Post a Comment