క్రిస్మస్ శుభాకాంక్షలు
>> Wednesday, December 24, 2008
లోకంలో మానవులని సన్మార్గం వైపు నడిపేందుకు ఆ దత్త మూర్తి తానె పలు రూపాలలో అవతరిస్తూ వివిధ రీతులలో బోధిస్తూ వుంటాడు. దారి తప్పిన ఎడారి భూములలోని వారికోసము వారినిసన్మార్గాన నడిపేందుకు అక్కడ క్రీస్తుగా అవతరించి తన అవతార కార్య క్రమాన్ని పూర్తీ చేసిన సద్గురుమూర్తి జన్మ దినాన ఆ సాంప్రదాయరీతిలో భగవన్మార్గాన ప్రయాణిస్తున్న సోదరులకు క్రిస్మస్ శుభా కాంక్షలు.
ఈ గురుస్వరూపాన్ని గూర్చే వ్యాస భగవానులు "ఈశ పుత్రనామ కుమారి గర్భసంభవ" అని ముందుగానే ఆ అవతారమూర్తి జన్మను ప్రకటించి ఆ ఎడారి భూములలో మార్గం తప్పిన జనులను ఎలా కాపాడుతాడో వివరించారు.
జయము జయము గురుపరంపరకు.
0 వ్యాఖ్యలు:
Post a Comment