శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

౧౬ రోజులు పాటు వైభవంగా సాగిన లలితా పారాయణ హోమము

>> Saturday, December 20, 2008

పదహారు రోజులుగా సాగుతున్న శ్రీ లలితా పారాయణ యాగము ఇరోజు జరిగిన పూర్ణాహుతి తో పూర్తయినది. తమ పేర్ల మీద పూజ జరపమని తమ గోత్రనామాలు పంపిన భక్తులందరి తరపున అమ్మకు అర్చనలు జరిపి హోమము పూర్తి చేయబడినది. తమకు అమ్మవారి రక్షలు కుంకుమ ప్రసాదములు కావాలనుకునేవారు పోస్ట్ ఖర్చులు పంపితే మి అడ్రస్ కు పోస్ట్ చేయగలము. ee రోజు భవానీ దీక్షా విరమణ కొరకు విజయవాడ బయలు దేరుతున్నండున వివరముగా వ్రాయలేక పోతున్నాను. పారాయణము చేసిన భక్తులు ఒక కొబ్బరకాయను దగ్గరలోని దేవి మందిరము లో సమర్పించండి. . ఇంటిలో నైవేద్యం చేసి అమ్మకు నివేదిమ్చగలరు. అందరిపై న ఆ పరమేశ్వరి కృప వర్షించాలని ప్రార్ధిస్తూ ........దుర్గేశ్వర

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP