శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

హనుమత్ సంబంధిత సాహిత్యానికీ సలహాలకు శాస్త్రిగారిని సంప్రదించండి

>> Tuesday, December 2, 2008

హనుమంతుని వుపాసకులకు కావలసిన సాహిత్యము మొత్తము ,అలాగే సలహాలను ఇవ్వగల సాధికారత వున్న వారిలో అన్నదానం చిడంబరశాస్త్రిగారొకరు. వారు భాషోపాధ్యాయులుగా పనిచేసినవారు. విశేషించి హనుమదుపాసకులు. హనుమంతుని చరిత్రనే తన పరిశోధనకు ఎన్నుకుని పలు ముఖ్యవిషయాలు వెలుగులోకితెచ్చినవారు. ఈమధ్య నన్ను కొందరు హనుమంతుని వ్రతకల్పము ,అలాగే హనుమంతుని ఉపాసనా రీతులగురంచి అడుగుతున్నారు. నేను భక్తిమార్గమునకు చెందినవాడనే .కాని శాస్త్రవిషయాలలో సాధికారత లేనివారు చెప్పటం దోషములకు దారితీస్తుంది కనుక
అటువంటివారికి తగుసలహాలనివ్వాలని వారిని కోరాను. ఆయన అంగీకరించారు. మీకు హనుమదుపాసనా విషయాలలో ను, ఆసాహిత్యమేమన్న కావాలనుకున్నచో వారిని ఫోన్లో సంప్రదించగలరు .

అన్నదానం చిదంబర శాస్త్రి గారు
చీరాల

9848666973

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP