శనిత్రయోదశి పూజకు పేర్లుపంపండి.
>> Friday, September 5, 2008
ఈ నెల 13వతేదీన శనిత్రయోదసి పర్వదినము. పీఠములో భక్తుల జాతకం లో శనిదోషముల నివారణార్ధం పూజలు జరుపబడతాయి. శనీస్వరునికి తైలాభిషేకం ,రామలింగేశ్వరునికి రుద్రాభిషేకం జరుపబడుతుంది. సిద్ధక్షేత్రమయిన శ్రీ వేంకటేశ్వరజగన్మాత పీఠములో ఈ అభిషేకములు జరిపించుకుని పలువురు తమకు జరిగిన మేలును తెలియపరుచుచున్నారు. భక్తుల కోరిక మేరకు ప్రతి శనిత్రయోదశికి ఈ పూజలు జరుపబడుతున్నాయి.
తమపేరున పూజలు జరిపించుకోవాలనుకునే భక్తులు తమ గోత్రనామాలను durgeswara@gmail.com కు పంపగలరు.
9948295641
కు ఫొన్ చేసి ఇంకావివరాలు కావాలంటే తెలుసుకోగల Sanishwara gayatri
om kaakadhwajaaya vidmahae
khadga hastaaya dheemahi
tanno mandah: prachodayaat
0 వ్యాఖ్యలు:
Post a Comment