ముందుతీసుకోవఅలసిన జాగ్రత్త
>> Monday, June 9, 2008
మోటర్ సైకిల్ లేదా కార్ గానీ యండి ఏదైనా వాహనాన్ని నేర్చుకునేముందు మనం తీసుకోవలసిన ప్రధానమైన జాగ్రత్త ఏమిటో తెలుసా? అడిగాడు ఇన్స్ట్రక్టర
తెలుసు. అన్నాడు ఒకస్టూడెంట్ ఏమిటది? మళ్ళీప్రశ్నించాడు ఇన్ స్ట్రక్టర్
బండి మనది కాకుండా చూసుకోవాలి .
0 వ్యాఖ్యలు:
Post a Comment