శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

మీ పుట్టినరోజు,పెళ్ళిరోజు తెలియజేయండి

>> Friday, June 27, 2008

మీపుట్టినరోజు అలాగే మీపిల్లల పుట్టినరోజు ,మీ పెళ్ళిరోజు తెలియజేయండి . ఆరోజు పీఠములో స్వామివారలు, అమ్మవారి పూజలలో మీపేరుపైన అర్చనలు జరుపబడతాయి. ఆతారీఖులతోపాటు, మీగోత్రనామాలు కూడా తెలియజేయండి తెలిస్తే. ఇది లోక కళ్యాణంకోసం శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం నిర్వహిస్తున్న కార్యక్రమం . ఆదివారము రోజున హోమము జరుగుతుంది .ఆరోజున మీపేరన అర్చన , పూర్ణాహుతిలో సంకల్పము చెప్పబడుతుంది . లోకాస్సమస్తాసుఖినోభవంతు.
శ్రీ వేంకటేశ్వర జగన్మాత పీఠం
శ్రీచక్రవనం
రవ్వవరం
నూజండ్ల[మం]
గుంటూరు[జిల్లా]
పిన్ 522660
సెల్: 9948235641 మెయిల్: durgeswara@gmail.com

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP