మేమిస్తాం
>> Monday, June 9, 2008
ఒక కవిగారు మేడ మెట్లుదిగుతున్నారు. అదే సమయానికి ఈయనకు ప్రత్యర్ధిగా ఉండే మరొక కవిగారు మెట్లుయెక్కటం మొదలు పెట్టారు. అయితే మెట్లుఒక్కరు మాత్రమే నడవడానికి వీలవుతుంది.ఎవరికివారు వెనుకకు వెల్లడం చిన్నతనంగా
భావించారు. మేము గాడిదలకు దారివదలం అన్నాడు, పైనున్న కవి దర్పంగా. మేము వదులుతాం అంటూ క్రిందనున్న కవి గారు మెట్లుదిగి పక్కకు వెల్లాడు.
0 వ్యాఖ్యలు:
Post a Comment