శని దోష నివార ణార్ధం మీ కొరకు అభిషేకం
>> Saturday, June 7, 2008
శ్రీ వేంకటేశ్వర జగన్మాత పీఠం, రవ్వవరం, నుజెండ్ల [మం] గుంటూ రు
జిల్లా మీ గోత్ర నామాలను ఫొన్, లేదా ఇ మెయిల్ ద్వారా తెలియజేయండి ఉదయం జరిగె శనిదోష నివారణ పూజలోనూ సాయంకాలం జరిగే శని ప్రదోష పూజలోనూ మీ పేరుతో అర్చన జరుప బడుతుంది . లోకశాంతికై జరిగే ఈకార్యక్రమ0 లో పాల్గొనేందుకు ఎతువంటి రుసుము చెల్లి0చవలసిన్న్ పనిలేదు . [ఈశ్లోక0 పఠించండి. ఒక బెల్లం ముక్క కాకులు తిరిగేచోట ఉంచండి ]/ // నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం: ఛాయామార్తాండసంభూతం తం నమామి శనైశ్చరం// ఇ మెయిల్ durgeswara@webdunia.com cell;9948235641
0 వ్యాఖ్యలు:
Post a Comment