నీవు ఆవును వద్దనుకున్నావు...అప్పటినుండి నీకు ఆరోగ్యం దూరమయింది
>> Saturday, December 23, 2023
*ఈ భూమి మీద మానవులు పతనం ఎలా మొదలైందో మీకు తెలుసా ఐతే చదవండి ఈ నా మెస్సేజిని...*
*!!! దేవుడు మనుషుల్ని సృష్టిస్తూ సృష్టిస్తూ.*
*!!! వాళ్లు బతకడానికి ఒక ఆవుని కూడా చేతుల్లో పెట్టాడు.*
*!!! వ్యవసాయం చేసుకోవడానికి బూమి ఇచ్చాడు.*
*!!! దున్నడానికి ఎద్దులను ఇచ్చాడు.*
*!!! ఎరువు కోసం అవు గేదెలను ఇచ్చాడు.*
*!!! ఇలా మనిషి సృష్టి నిలవడానికి ఆవు నీ మమేకం చేశాడు.*
*!!! అలా కొన్ని లక్షల తరాలు కేవలం ఆవులు గేదెలు వాటి ఎరువు బూమి వ్యవసాయంగా కొనసాగుతుంది.*
*!!! మనిషి పతనం ఎప్పుడు మొదలైంది..??*
*!!! ఎప్పుడైతే మనిషి ఆవుని కసాయి వాడికి అమ్మి సొమ్ము చేసుకున్నాడో.*
*!!! అప్పటి నుండి వారి వారాసత్వాలు ఆవు పాపానికి బలై పోతూ వస్తున్నారు.*
*!!! ఆవుల్ని కసాయికి అమ్మక ముందు ఏ క్యాన్సర్ లేదు.*
*!!! ఏ ఎయిడ్స్ లేదు.*
*!!! ఏ గుండె జబ్బు లేదు.*
*!!! ఏ pcod గర్భసంచి సమస్య లేదు.*
*!!! మరి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి..?*
*!!! మనిషికి పొద్దున లేవగానే టీ కావాలి... దానికి పాలు కావాలి... పాలు కల్తీ.*
*!!! మనిషికి అన్నం లోకి నెయ్యి కావాలి... నెయ్యి కల్తీ.*
*!!! అన్నం లోకి పెరుగు కావాలి... పెరుగు కల్తీ.*
*!!! వేడి చేస్తే మజ్జిగ కావాలి... మజ్జిగ కల్తీ.*
*!!! మనిషికి గాయం అయితే వెన్న కావాలి... వెన్న కల్తీ.*
*!!! సగటు మనిషి జీవితం ఆవుతో ముడి పడి ఉంది అనే విషయాన్ని మర్చిపోయారు జనాలు.*
*!!! కానీ వేరే గ్రహం లో ఏముంది కనుకుంటున్నారు... కళ్ల ముందు కనుమరుగు అవుతున్న జీవితాన్ని మాత్రం ఏ శాస్త్రవేత్త కనిపెట్ట లేకపోతున్నారు.*
*!!! ఒకడు కోటి రూపాయలు పెట్టీ లగ్జరీ విల్లా కొనగలుగు తున్నాడు, కానీ స్వచ్ఛమైన నాణ్యమైన పాలు కొనలేక పోతున్నాడు.*
*!!! ఒకడు కోటి రూపాయల కార్ లో తిరుగుతున్నాడు కానీ నాణ్యమైన పెరుగును అన్నం లో తినలేకపోతున్నాడు.*
*!!! ఆలోచించండి కార్ వల్ల ఆరోగ్యం పెరగదు.*
*!!! లగ్జరీ వల్ల ఆరోగ్యం పెరగదు.*
*!!! కానీ నాణ్యమైన పాల వల్ల ఆరోగ్యం పదింతలు పెరుగుతుంది.*
*!!! నాణ్యమైన పెరుగువల్ల రోగాలకు దూరంగా ఉండొచ్చు.*
*ఇప్పుడు రోగాలకు మందులు కొట్టిన ఆహారం ప్లాస్టిక్ అంటున్నారు అందరూ... కానే కాదు.*
*!!! మనిషి ఆవుకు దూరం అవ్వడం వల్లే రోగాలు వస్తున్నాయి అని నేను అంటున్నాను.*
*!!! పొద్దున నుంచి సాయంత్రం వరకు పాలతో తయార్ అయిన ఆహారం ఎన్ని రకాలు తింటున్నమో గ్రహించండి.*
*!!! అవి స్వచ్ఛమైన పాల తో చేసినవా కెమికల్ తో తయార్ చేసినవా...??*
*!!! నా చిన్నప్పుడు మా అమ్మ శిరుగుడి మాణిక్యం పెరుగు కొనుకొస్తే పొద్దున తృప్తిగా తిన్నవాణ్ణి.*
*!!! రాత్రి పెరుగు తిన్నప్పుడు మా అమ్మను తిట్టేవాన్ని ఛీ పుల్లగా ఉంది నాకు వద్దు అని.*
*!!! అలాంటిది ఇప్పుడు పెరుగు పాకెట్ కొంటే పది రోజులు అయిన పులుపు రావడం లేదు అంటే అర్దం ఏంటి..??*
*!!! ఒకప్పుడు పొద్దున పాలు సాయంత్రానికి విరిగి పోయేవి.*
*!!! ఇప్పుడు పది రోజులు ప్రిడ్జ్ లో పెడితే బాగుంటున్నాయి పాకెట్ పాలు.*
*!!! అదే మన గేదె పాలు ప్రీడ్జ్ లో పెట్టండి తెల్లారి కల్ల పాడై పోతాయి.*
*!!! అంటే అర్దం ఏంటి..?? పుల్లగా అవకుండా కెమికల్ కలుపుతున్నారు.*
*!!! పాలు విరిగి పోకుండా ఉండటానికి కెమికల్ కలుపుతున్నారు.*
*!!! సో ఇప్పుడు అర్దం అయింద...?? మనిషి రోగాలకు కారణం పాలు పాలేతర వస్తువులే కారణం.*
*!!! ఒక గొప్ప విల్లా కొనడం గొప్ప కాదు... విల్లా ముందు చిన్న గుడిసె దాంట్లో ఒక ఆవు ఒక గేదె పెట్టడం గొప్పదనం.*
*ఇప్పటికైనా ఈ సాఫ్ట్వేర్ లు, హార్డ్వేర్ లు వదిలి రెండు అవుల్ని కొనుకొని ఊరికి పోయి 3 పూటల మంచి మనం పండించుకున్న ఆహారం తినడం గొప్ప*
*ఎలాగోలా బ్రతకడం గొప్ప కాదు. ఆరోగ్యంగా తిని బ్రతకడం గొప్ప*
*ఫైనల్ గా :-*
*మనం అందరం మట్టికి దూరం అయ్యాం... ఇప్పుడు అందరం మళ్ళీ మట్టికి దగ్గర అవుదాం... కళ్లు తెరవండి ఆరోగ్యంగా జీవించండి...*
*ఏదైనా అనారోగ్యం ఆవు యజమాని ఇంట్లో వాళ్ళకి వస్తె... ఆ అనారోగ్యానికి విరుగుడు మందు తిని ఆవు ఇంటికి వచ్చి పాలు ఇస్తుంది అంటా... ఆ పాలు తాగిన వాళ్ళకి అనారోగ్యం నుంచి విముక్తి అవుతారని చరిత్ర చెబుతుంది.*
*సో... చిరిగిన చొక్కా అయినా వేసుకో... ఒక్క ఆవుని మాత్రం పెంచుకో*
*గుడిసెలో ఆయినా బ్రతుకు కానీ ఆవుని మాత్రం పెంచు...*
*గోవులను రక్షించు...*
*ఆ గోమాత మిమ్మల్ని... మీ కుటుంబాన్ని రక్షిస్తుంది.*
*ఓం నమో* *వేంకటేశాయ* 🙏🙏
🐂🐄🐂 🐄🐂🐄 🐂🐄🐂
0 వ్యాఖ్యలు:
Post a Comment