గో విజ్ఞాన పరీక్ష అందరం వ్రాద్దామా
>> Friday, January 29, 2021
💐💐💐💐💐💐
*గౌ విజ్ఞాన్ పరీక్ష*
కేంద్ర ప్రభుత్వం ఆవుల మీద సారి కొత్త ఆలోచలనతో *రాష్ట్రీయ కామధేను ఆయొగ్* అను నూతన విభాగం ను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి *చైర్మన్ గా వల్లభ్ కాత్రియా* గారిని నియమించారు. రాబోయే కాలంలో అన్ని పాఠ్య పుస్తకాలలో చదువుకునేల ఏర్పాటు చేయడం జరుగుతుంది.
ఇప్పుడు ఆవును ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేయడం
కోసం *కామధేను విజ్ఞన్ ప్రచార్-ప్రసార పరిక్షను* ఏర్పాటు చేస్తున్నారు. ఈ పరీక్ష రాయడానికి వయస్సుతో ఎలాంటి సంబంధం లేదు.చిన్న పిల్లలు నుంచి పెద్ద వయస్సు వాళ్ళ వరకు కూడా రాయవచ్చు. ఇలా పరీక్ష రాయడం వల్ల ఆవుల గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేయడం వల్ల రాబోయే కాలంలో ప్రపంచానికి ఆవు విలువను తెలియజేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి అందరు దయచేసి గ్రామ స్థాయి వరకు ప్రచారం చేసి ప్రతి ఇంటిలో ఉన్న కుటుంబ సభ్యులు పిల్ల తో అందరూ కలిసి *ఈ పరీక్ష అన్ లైన్* లో రాయాలి అని కోరుతున్నాము. కాబట్టి విదేశాలలో ఉన్న బంధుమిత్రులు గాని ఎక్కడైనా ఉన్న సరే అందరూ రాయవలసింది కోరుతున్నాం. ఈ పరీక్ష రాయడం వల్ల వాటి యొక్క లాభాల గురించి ముందు భవిష్యత్ లో చెప్పడం మరియు సర్టిఫికెట్ని కూడా అందిస్తున్నారు. గోసంపదను అందరికీ ఆర్థికంగా ప్రోత్సహించడం. ఇది మంచి అవకాశం అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. గోవును కాపాడే అవకాశం ఇప్పుడు మన అందరికీ దొరకడం ఎంతో అదృష్టం. కాబట్టి తెలుగు రాష్ట్రలో పెద్ద ఎత్తున పరీక్ష రాయాలి అని కోరుతున్నాం. ఇంకా ఏమైనా తెలుసు కోవాలి అంటే క్రింద ఇచ్చినా సమాచారాన్ని చూడగలరు. *మీకు తెలిసిన అన్ని గ్రూప్ లో పోస్ట్ చేయండి.*
*పరీక్ష తేదీ* *ఫిబ్రవరి 25 న*
*రాష్ట్రీయ కామధేను ఆయోగ్ నిర్వహిస్తున్న కామధేను విజ్ఞన్ ప్రచార్-ప్రసార పరిక్షలో పాల్గొనడానికి, దయచేసి మీకు ఇచ్చిన లింక్ క్లిక్ చేసి నమోదు చేసుకోండి.*
https://kamdhenugvppexam.org/registration.html
*పరీక్షకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం, రాష్ట్రీయ కామధేను ఆయోగ్ వెబ్‌సైట్* kamdhenu.gov.in🌷🌷🌷🌷🌷🌷 *యొక్క "EXAM" మెనుపై క్లిక్ చేయండి.*
*Go Vardhini goshala*
*T. srinivas (advocate)*
*(Telugu/Hindi)*
*Banswada*
*Telangana*
*9885451403*
*వందే గో మాతరం*
🐂🐂🐂🐂🐂
🙏🙏🙏🙏🙏
1 వ్యాఖ్యలు:
Thanq for sharing
Post a Comment