శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

శ్రీరామరక్ష .... సర్వ జగద్రక్ష

>> Wednesday, April 1, 2020
























లోకరక్షణకై అవతరించిన శ్రీరామచంద్ర ప్రభువుల  జన్మదిన మైన శీరామనవమి  మీకందరకూ ఆపరమాత్మ రక్షణను ప్రసాదించాలని వేడుకుంటున్నాను.

రేపు సాయం సంధ్య వేళలో  ప్రతి ఇంటిలో దీపారాధన చేసుకుని ఇంటిల్లపాదీ కూర్చుని "శ్రీరామ జయరామ జయజయ రామ " అను జయమంత్రాన్ని జపించాలని కోరుతున్నాము . లోకరక్షణకై  దేశమంతా ఈ నామ జపాన్ని నిర్వహిస్తున్నట్లు పెద్దలు చెబుతున్నారు. శరణన్నవారిని రక్షించటమే నాధర్మము అని చెప్పిన ధర్మస్వరూపుడు శ్రీరాముడు.  ఆయనను ఆశ్రయించి మనమందరము రక్షణ పొందుదుముగాక.
శ్రీరామ నవమి శుభాకాంక్షలు 

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP