శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

వైభవోపేతంగా ముగిసిన హనుమత్ రక్షాయాగం

>> Thursday, February 13, 2020

స్వామి అనుగ్రహంతో  పన్నెండవ ఆవృతిగా సాగిన హనుమత్ రక్షాయాగం  పూర్ణాహుతి చక్కగా ముగిసింది.  ఆదివారం  భక్తులందరి తరపున సంకల్పము .  యాగము   తదనంతరం అష్టోత్తర కలశములతో స్వామివారికి అభిషేకము  ,అర్చన  నివేదనలు జరుపబడ్డాయి.
 తదనంతరం  శ్రీదేవి భూదేవిసమేతముగా శ్రీనివాస కళ్యాణము , శివపార్వతుల కళ్యాణము జరిపి  తన్మయులయ్యారు .వఛ్చిన వారందరికీ పెళ్లి విందు గా ప్రసాద వితరణ జరిగింది.

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP