శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

క్రైస్తవ మిషనరీల పై చైనా ఉక్కుపాదం !!!!

>> Thursday, October 4, 2018

!!!! క్రైస్తవ మిషనరీల పై చైనా ఉక్కుపాదం !!!!

అప్రతిహతంగా కొనసాగుతున్న డ్రాగన్ల(చైనా) చర్చిల కూల్చివేత-వాటికన్ మతాధికారుల విన్నపాన్ని చెత్తబుట్టలో వేసిన అధ్యక్షుడు జిన్ పింగ్- పురాతనమైన తమ దేశ సంస్కృతిని కాపాడడమే ధ్యేయంగా పని చేస్తున్నామని వాటికన్ కు తేల్చి చెప్పిన చైనా అద్యక్షుడు .

నోరెత్తితే ఎంతటి వారినైనా కటకటాల వెనక్కి నెట్టుతున్న పోలీసులు కొన్ని ప్రాంతాల్లో సైన్యమే రంగంలోకి దిగి చర్చిలను నేలమట్టం చేస్తున్న పరిస్థితి -ప్రభుత్వ శాసనాలను ఉల్లంఘిస్తే చర్చిలకు సంబందించిన ఆస్తుల్ని సభ్యుల ఆస్తుల్ని ప్రభుత్వ స్వాధీనమయ్యే విధంగా చట్ట సవరణ చేసి ముందే సంతకాలు చేయించుకుంటున్న ప్రభుత్వం.

ఇప్పటికే తట్ట బుట్ట సర్దుకొని పలాయనం చిత్తగిస్తున్న క్రైస్తవ మిషనరీలు --చర్చిలపై డ్రాగన్ ప్రభుత్వం విధించిన షరతులు!
ఒక చర్చిలో 50.000 మంది కంటే తక్కువ సభ్యులున్నా-
రిజిస్టర్ ఆఫీస్ అనుమతి లేకుండా మత మార్పిడి చేసినా-
అనుమతి లేకుండా చర్చి నిర్మించినా-
లౌడ్ స్పీకర్లు ఉపయోగించినా -క్లోరోఫామ్ వంటి ప్రమాదకరమైన రసాయనాలు ప్రయోగించినా- బైబిల్ అమ్మినా కొన్నా-
చివరకు ఆన్ లైన్లో క్రయవిక్రయాలు జరిపినా - మతప్రచారం చేసినా-
బహిరంగంగా సిలువ గుర్తు కనిపించినా- గోడలమీద వ్రాసినా-
పోస్టర్లు అతికించినా -వ్యవసాయ భూముల్లో నిర్మించినా-
బౌద్ధ మతాన్ని విమర్శించినా- అంతర్జాలంలో మతప్రచారం చేసినా-
సామాజిక మాధ్యమాలలో- దేశాన్నిగాని- ప్రభుత్వాన్ని గాని- బౌద్దమతాన్నిగాని -దేశాద్యక్షున్ని గాని- సైన్యాన్నిగాని-విమర్శిస్తూ పోస్ట్ లు పెట్టినా-
సందేశాల రూపంలో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపినా -దేశద్రోహంగా పరిగనిస్తూ తీవ్ర చర్యలకు ఉపక్రమిస్తున్న చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం.......
           ***************************

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP