ఈ ఏడాది అయ్యప్ప మాల వేద్దామనుకొనే #భక్తులకు విజ్ఞప్తి...
>> Tuesday, August 21, 2018
#పోస్టును_పూర్తిగా_చదవండి
ఈ ఏడాది అయ్యప్ప మాల వేద్దామనుకొనే #భక్తులకు విజ్ఞప్తి...
మీరు అయ్యప్పమాల వేస్తే 50 రోజులకి అయ్యే ఖర్చు..కేరళ శబరిమలకి వెళ్లిరావడానికి అయ్యే ఖర్చు..
మొత్తం ఎంతో చూసుకొని ఈసారి ఆ మాల వేయకుండా ఆ ఖర్చుని కేరళ ప్రభుత్వానికి డొనేషన్ గా పంపండి...
( మాల వేసి ,తీసేంతవరుకు ఒక్కో భక్తుడు సుమారు 5000/- వరుకు ఖర్చు పెడతాడు..)
ఏపీ & తెలంగాణ నుండి ప్రతి ఏడాది 10 లక్షలకు పైగా భక్తులు శబరిమల వెళుతున్నారట..
10,00,000 × 5000 = 5,000,000,000..
కేంద్రప్రభుత్వం ప్రకటించిన మొత్తాన్ని మీరే ఇవ్వచ్చు..... ఆలోచించండి..
ఈసారి మాల వేస్తారా.. లేక ఆ డబ్బులు కేరళ ప్రభుత్వానికి ఇస్తారా ...
#దైవత్వమా..?? #మానవత్వమా..??
మీ ఇష్టం.
*మీ సన్నిహితులకు ఫార్వర్డ్ చేయండి*
*****((((((((((((◆◆◆◆◆◆)))))))))))*****
పైన పోస్ట్ కి నా కౌంటర్ జవాబు.
పై పోస్టులోనే ఉంది అసులు కుట్ర, అయ్యప్పమాలను వేయకుండా అడ్డుకోవాలన్న కుట్ర బయటపడుతుంది.
విషయానికి వస్తే.
అయ్యప్ప మాల వెయ్యడానికి, డోనేషన్ ఇవ్వడానికి ఎలాంటి సంబంధం లేదు. అయ్యప్ప మాల 41 రోజులు వేయకుండా ఉండటం అంటే ఆన్ తినకుండా 41 రోజులు ఉండటం లాంటిది. ఈ పోస్టు రాసినవాడు ఎవడైనా సరే 41 రోజులు వాడు, వాడి ఇంటిల్లిప్పాది ఒక 41 రోజులు అన్నం తినకుండా ఉంటే దాదాపు 10 వేలు మిగులుతాయి. అప్పుడు 1000 కోట్లు వసూలు అవుతాయి. ఏమంటారు.??
ఇంకో సొల్యూషన్ కూడా ఉంది.
అయ్యప్ప మాలధారణలు చేసేవాళ్లే సహాయం చెయ్యాలని ఏమీలేదు కదా.?
అందరూ చెయ్యచ్చు. సో.. ఒక్క 41 రోజులు మీరు తాగే #మందు, చేసుకునే #పార్టీలు, తినే #హైఫైఫుడ్ లాంటివి బంద్ చేసి చప్పిడి పప్పు తినండి. #సిగరెట్లు #గుట్కాలు బంద్ చెయ్యండి. #సినిమాలు చూడకండి. #షికార్లు ఆపండి. #పత్తలాట, online రమ్మీ ఆడకండి.
ఒక్క మందు నెల మానేస్తేనే దాదాపు 50 వేల కోట్లు మిగులుతాయి. ఏమంటారు..? కేంద్రం ఇచ్చిన 5 వేలు ఏమి కర్మ, 50 వేలు ఇవ్వచ్చు. ఇచ్చేద్దామ.?
మందు కావాలా.?? మానవత్వమా..?? కామన్ చెప్పండి.
ముగింపు.;- ప్రతీదానికి దేవుడికి ఆపాదిస్తూ, నీతులు చెప్పే బదులు మనం కూడా చెయ్యాల్సిన పను చేస్తే ఇలాంటి పైన చెప్పిన సొల్లు ఇంకోసారి చెప్పలేము.
ఇప్పుడు ఫార్వార్డ్ చెయ్యండి. share చెయ్యండి.
~ Krishna Kumar Suman గారి అద్భుతమైన పోస్టు

0 వ్యాఖ్యలు:
Post a Comment