శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

మహాదేవుని అర్చనకై మీ గోత్రనామాలు పంపండి

>> Monday, February 20, 2017

మహాశివరాత్రి రోజున పరమేశ్వరుని అర్చన దివ్యమైన ఫలితములను ప్రసాదిస్తుంది.  అటువంటి  మహాదేవుని అర్చనలో అందరం భాగస్వాములమవుదాము .అందుకోసం ప్రతి సంవత్సరం లాగానే ఈసంవత్సరం కూడా మాహాశివరాత్రి రోజున కోరినవారందరి తరపున అభిషేకములు నిర్వహించుటకు పీఠములో ఏర్పాట్లు జరుగుతున్నవి. . అందుకొరకై మీ గోత్రనామాల ను మెయిల్ ద్వారా పంపవలసినదిగా కోరుతున్నాము.
ఆరోజు సాధ్యమైనంతవరకు పంచాక్షరీ మంత్రజపం ,లేక మననం చేయటం ఉపవాసము జాగరణ మరింత మంచి ఫలితాలను ప్రసాదిస్తుంది ..

 గోత్రనామాలు పంపవలసిన చిరునామా

            durgeswara@gmail.com


0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP