శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

అమ్మ అనుగ్రహంతో అనందహేలగా సాగిన నవరాత్రి ఉత్సవములు

>> Sunday, October 16, 2016జగన్మాతకు అత్యంత ప్రీతికరమైన శరన్నవరాత్రిపూజలు ఈసారి కూడా అత్యంత ఆనందకరంగా అమ్మ అనుగ్రహలీలలా సాగాయి. నవవిధభక్తిరీతులలో ఆయా మార్గంలో పయనించే భక్తులందరూ అమ్మను సేవించుకొనటం కోసం ఇక్కడ చేరటం ఎక్కడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా సాధనలు సాగటం అమ్మ అనుగ్రహమే !
ఈసారి పూజలలో ప్రధాన పాత్ర మా పెద్దబ్బాయి యశోరామ దే .  అమ్మవారి అభిషేకములు అలంకరణలు,అర్చనలు, సంధ్యహారతులు  బాధ్యత పూర్తిగా తనుతీసుకుని   ఏసమయానికి ఆకార్యక్రమం ఆటంకం కలగకుండా అమ్మ సేవలో లీనమయ్యాడు. అమ్మను వానికి ప్రసాదించిన అదృష్టమిది.

ఎప్పటిలాగా  గోత్రనామాలు పంపిన భక్తులందరి పేర్లపై అర్చనలు ప్రసాదాలు నివేదించబడ్డాయి . నాకు సమయం చాలకపోవటం వలన ఎప్పటి కప్పుడు వివరాలు బ్లాగులో ఉంచలేకపోయాను.

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP