శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

రెండు సంఘటనలు .. జరిగింది ఒకే రాష్ట్రంలో కేవలం 24 గంటల వ్యవధిలో ...భిన్న న్యాయాలు.. భిన్న స్పందనలు

>> Tuesday, October 6, 2015


 ఫేస్ బుక్ నుండి ఈ  వార్త  ఇక్కడ   ఉంచాను  మానవత్వం    మనిషికి  ప్రధానం  అందుకు ఎవరూ వ్యతిరేకం కాదు  కానీ   ఈ భిన్న స్పందనలేమిటి ?
-------------------------------------------------------------------------------------------------------

రెండు సంఘటనలు .. జరిగింది ఒకే రాష్ట్రంలో కేవలం 24 గంటల వ్యవధిలో ...భిన్న న్యాయాలు.. భిన్న స్పందనలు..
1.) మొహమ్మద్ అఖ్లాక్ వయసు 50 .. గోవు + దూడ దొంగతనం వ్యవహారంలో ఇరుక్కున్న వ్యక్తి... దొంగతనం చేశాడని అక్కడి జన సమూహం ఇంటిమీద దాడి చేసి అతన్ని కొట్టి అతని మరణానికి కారణమయింది... ఇక్కడ జరిగింది పూర్తిగా ఒక మూకుమ్మడి మానసిక పరిస్తితికి గురయ్యి జరిగిన సంఘటన..బయటపడ్డ కొత్త విషయం .. దాడి చేసేటప్పుడు '' ఉన్న వారిలో 3 ముస్లింస్ '' కూడా ఉన్నారు... అది పూర్తిగా దొంగతనం ఆరోపణ మీద జరిగిన అకస్మాతు సంఘటన... మతానికి ఏమాత్రం సంబంధం లేదు... కానీ అవకాశం కోసం కాచుక్కూర్చున్న జాతి వ్యతిరేక శక్తులు దీనికి మతం రంగు పులిమాయి... ఎవరైతే దొంగతనం చేశాడో ఆ కుటుంబానికి .. అన్నదమ్ములతో సహా 45 లక్షలు ప్రభుత్వం నుంచీ ముట్టచెప్పాయి.. ఇక ఉద్యోగం.. ఇళ్ళు ... వగైరాలూ కాలం కలిసొస్తే ఏ కాంగ్రేస్సో ... కమ్యూనిస్టులో   .. సమాజ వాది పార్టీ నో యెం.పి. టికెట్ ఇవ్వక పోవు...

2.) సంజయ్ రాహుల్ యాదవ్ వయసు 39 ... లారీ డ్రైవర్... డిల్లీ శివారు గ్రామం కోసంబీ మైన్ రోడ్ మీద వెళ్తూ ట్రాఫిక్ ను తప్పించడానికి ప్రార్ధనా సమయంలో హారన్ కొట్టాడు... ఆగ్రహోదగ్రులైన విశ్వ శాంతి ప్రియులు బయటకు వచ్చి ముందుగా ఇతను ముస్లిమా?? హిందువా?? కంఫర్మ్ చేసుకోడానికి కల్మా చెప్పమన్నారు... సంజయ్ తడబడ్డాడు... వేసుకున్న పైజమా కిందకి లాగి సుంతీ లేదని కంఫర్మ్ చేసుకుని కసిదీరా కొట్టి కొట్టి చంపారు... ఒక్కడూ వారించలా.. కనీసం ఏ రాజకీయ పార్టీ కూడా ఖండించలా.. పైగా హారన్ కొట్టడం తప్పుకదా!! అట...మరి మత ప్రాతిపదిక మీద.. మనిషిని చంపడం ???

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP