దేశం ఎంత ప్రమాదకర పరిస్థితులలోకి వెళుతున్నదో తెలుసుకోవడానికి ఈరోజు పత్రికలలో వచ్చిన ఈరెండు వార్తల గూర్చి ఆలోచిస్తే తెలుస్తుంది
>> Tuesday, January 6, 2015
బ్రిటీష్ వాళ్లు ఖాళిచేసిన స్థానాన్ని పూరిమ్చడానికి ఈదేశాన్ని ఆక్రమించడానికి మనం పంపే సైనికులచేతులలో ఆయుధాలుండవు శిలువలుంటాయి అని ఒకా అమెరికా అధ్యక్షులవారు గతంలో వారు వ్యూహాన్ని ప్రకటించారు. అదెలా అమలుజరుగుతున్నదో ఈ క్రిందివార్త చూస్తే అర్ధమవుతుంది.
http://www.andhrajyothy.com/Artical.aspx?SID=74370&SupID=21
ఏటా వెల్లువలా వచ్చిపడుతున్న విదేశీనిధులలో తొంభైఅయిదు శాతం క్రైస్తవ మిషనరీ లకే అందుతున్నాయి. ఆడబ్బుతో జరుగుతున్న సేవలేమిటో ఈరోజు వాడవాడలా జరుగుతున్న కార్యక్రమాలుచూడండి.
ఇక పుట్టుకతో ప్రతి ఒక్కరూ ముస్లిమే అన్న అసదుద్దీన్ ఒవైసీ ఏదో ఒకటి మాట్ళాడతాడ్లే అనిసరిపెట్టుకోవటానికి వీల్లేకుండా ప్రతివారూ ముస్లిముగా మారాలన్న మాటలలో మర్మాన్ని చూస్తే అందరినీ ముస్లిములుగా మార్చాలనే వారి వారి సంకల్పం ఇంకా భయం గొలిపే నిజాలు వాళ్ల ఇజాలు వ్యూహాలు అర్ధమవుతాయి
http://epaper.andhrajyothy.com/news?cat=telangana&day=20150106#
ఇన్ని కనపడుతున్నా సాధారణ హిందువులకు ఇవేవీ పట్టకపోవటం ఆత్మహత్యాసదృశమే .
జీహాదులు,క్రూసేడులు జరుగుతూనే ఉన్నాయి కాకుంటే పేర్లు రూపాలు మార్చుకుంటున్నాయంతే అని హిందువులు భయపడటం లో నిజం లేకపోలేదు కదా !

0 వ్యాఖ్యలు:
Post a Comment