శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

అన్నపూర్ణ భిక్షాశాల నిర్మాణానికై మరో పదివేలు సమర్పణ

>> Wednesday, August 27, 2014

అమ్మ అనుగ్రహంతో   నిర్మాణమవుతున్న అన్నపూర్ణభిక్షాశాల కొరకై  మరో పదివేల నూటపదహారు రూపాయలు సమర్పించబడ్డాయి.
మితృలు మధు అంకం గారు  భిక్షాశాల నిర్మణంలో ఉపయోగించమని కోరుతూ పదివేల నూటపదహారు రూపాయలు పంపించారు.

ప్రస్తుతం  నిర్మాణం పనులు పూర్తయ్యేదశకు చేరుకున్నాయి . తలుపులు,కిటికీలు  తయారు చేపించాలి బయట ఆవరణలో బండపరుపు  వేపించాలి వైరింగ్ చేయాలి.. ఆపై కట్టుబడి మేస్త్రీ కి ఫైనల్ ఎమౌంట్ ఏభైవేలరూపాయలు చెల్లించాల్సి ఉంది .

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP