శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

మూగకు మాటలు ఇచ్చిన ఆపదమొక్కులవాని సన్నిధి

>> Sunday, August 10, 2014 కలియుగ ప్రత్యక్ష దైవం ఆపదమొక్కులవాని సన్నిధిలో మరో అద్భుతం జరిగింది. భగవంతునిపై నానాటికీ క్షీణిస్తున్న భక్తి  విశ్వాసాల ను నిలుపుకునే అవకాశం ఈలీలద్వారా స్వామి లోకానికి ఇచ్చారు.  లండన్ లో నివసిస్తున్న దీపక్ అనే పుట్టూమూగ కుర్రవాడు  స్వామి సన్నిధిలో గోవిందనామస్మరణ చేసి   అబ్బురపరచిన విషయం నిన్న శనివారం అన్ని చానల్లు, ఈరోజు అన్ని పత్రికలు ప్రముఖంగా ప్రచురించినవిషయం మీకు విదితమే .
ఈరోజు దినపత్రికలలో పూర్తివివరాలు చూడండి

మూకం కరోతి వాచాలం...ఫంగుం లంఘయితే గిరిం.......అని పెద్దలన్నారు.
తండ్రీ ! నీ అనుగ్రహముంటే మూగవాడు వాచాలుడుగా కాగలడు కుంటీవాడు కొండలెక్కగలడు అని. ఇది మనకళ్లముందున్న ప్రత్యక్ష  నిదర్శనం

గోవిందా...గోవింద
http://andhrajyothy.com/node/120090


http://andhrajyothy.com/node/120090

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP