చిన్నప్పుడు మనం తీసిన గుంజిళ్లు కూడా వైద్యవిధానమేనట.
>> Thursday, July 24, 2014
Dr. Paul Nogier MD అనే నరముల వైద్యులు మన గుంజీలని సూపర్
యోగా
అని పేరు పెట్టి చేయిస్తున్నారుట కుడి చేత్తోఎడం చెవిని నొక్కి గుంజీలు
తియ్యటంవల్ల పిట్యూ టరీ గ్రంధి బాగా పనిచేతుందనీ అలాగే ఎడం చేత్తో కుడి
చెవిని నొక్కడం వల్ల పినియన్ అనే గ్రంది బాగాపనిచేస్తుందని యింక
గుంజీలవల్ల అధిక బరువు బీ పీ లు యింకా మధుమేహం కూడా తగ్గుతుందనీ కని
పెట్టేసి అందరికీ నేర్పేస్తున్నారు . ఆహా !చిన్నప్పుడు మనకి శిక్ష గా
విధించినవి యిప్పుడు అమెరికా లో వైద్యమయింది కదా
Regards
BHASKARA RAMAM
INDIA
0 వ్యాఖ్యలు:
Post a Comment