శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

శంభోయనుచు కరుణంభోనిధేయని !దంభాములేక నిన్ను ధ్యానింతురా! తండ్రీ ! [కార్తీక చివరి సోమవారం అర్చన]]

>> Tuesday, December 3, 2013

 కార్తీక సోమవారం రోజు భక్తుల గోత్రనామాలతో సహస్రలింగార్చన  [ఉదయం]

 ఒక్కో కుటుంబం తరపున ఒక్కొక్కలింగరూపంలో కొలువైన స్వామి


 మంగళ హారతిదే ఓంకారరూపునకు
 చిరునగవులు చిందిస్తూ శ్రీవారు
 అమ్మ కరుణాంతరంగ కనకదుర్గమ్మ
 శంభో యనుచు కరుణంభోనిధేయని దంభాములేక నిన్ను ధ్యానింతురా !తండ్రీ !
 పంచాక్షరీ జపం చేస్తున్న సాధకులు       [రాత్రి]
 హోమం
 నీలకంధర నిన్నె నమ్మితిరా ! నీలీల జూపర ! ఫాలలోచన భక్తమందారా !
 జ్యోతిర్లింగార్చన
 అండ పిండ బ్రహ్మాండములంతట నిండిన జ్యోతివి నీవేనయా !




సోమవారం రోజు   మధ్యాహ్నం దరిశి పట్టణంలో   చాలీసా పారాయణం కార్యక్రమంలో పాల్గొని స్వామి వారిసేవ చేసే అవకాశం కూడా కల్పించి, ఒరే! ఇదంతా నేనే జరిపిస్తున్నాను నీవెనుక ఉండి అని అనుగ్రహించిన అంజప్ప  .




ముప్పైరోజులుగా సాగుతున్న కార్తీక  సాధనా శిబిరం  లో పాల్గొన్న సాధకులంతా అపూర్వ ఆనందానుభూతిని పొందామని తెలుపుతున్నారు.
ఈసందర్భంగా ఇక్కడ మరియు ఇంటర్ నెట్ ద్వార గోత్రనామాలు పంపిన భక్తులందరితరపున కూడా శివలింగములు ప్రతిష్టించి అర్చనలు జరపటం  జరిగింది. మరలా ఇలా హరిసేవలో  కలుద్దాం

  జైశ్రీరాం




7 వ్యాఖ్యలు:

Kottapali December 3, 2013 at 9:32 AM  

చాలా బావుంది మాస్టారు

వనజ తాతినేని/VanajaTatineni December 3, 2013 at 6:41 PM  

స్వామీ సేవలో ధన్యులయ్యారు. చిత్రాల ద్వారా దర్శింపజేసి మాకు ఆ భాగ్యం కల్గించారు. ధన్యవాదములు. ఓం నమః శివాయ. _/\_ _/\_

paritalagopikrishna December 3, 2013 at 7:22 PM  

అన్ని సేవలలోకెల్ల ఉత్తమమైనది సేవ శ్రీహరి సేవ. "అంతటనీవె హరి అంతరాత్మ" అని అన్నారు అన్నమాచార్యులు. అంతటావుంటే మరి ఈ తతంగమంతా ఎమిటి? అంతటా నిండి నిబిడీక్రుతమైన వాన్ని ఈ చర్మ చక్షువులతో కాంచలేము మరియు అనుభవించలేము కదా! అందుకని మన ఊరిలోనికి, మన దేవాలయంలోనికి, మన ఇంట్లోవున్న పూజా మందిరంలోనికి చివరికి మన మనస్సులోనికి ఆహ్వానించి, పూజించి తరించె పద్దతి మరియు పరంపర ఒక్క హిందు లేక సనాతన ధర్మంలోనే వుంది మరియు వీలవుతుంది. దానికి ముఖ్యకారణం పైన వివరించినట్లుగా, బ్రహ్మాండమంతవాని మనకు తోచిన, వీలైన మరియు నచ్చిన ఆకారంలో మరియు పరిధిలోనికి దించుకొని పూజించి ఆనందిస్తాము. సర్వాంతర్యామి అయిన ఆ తండ్రి అన్నిటినీ స్వీకరించి, ఆనందించి, అశీర్వదించి తన పిల్లలము మరియు బిడ్డలమైన మనలని తరింపజేస్తాడు. దీనినే సూక్ష్మంలో మోక్షం అంటారు. ఇటివంటి ప్రక్రియని తను ముందుండి నడిపుస్తున్న మాష్టరు గరూ మరియు వారి శిష్య బ్రుందం సభ్యులు ధన్యులు. ప్రేమతో. పరిటాల గోపీ క్రిష్ణ

Sandeep P December 3, 2013 at 10:45 PM  

ఈ చిత్రాలను మాతో పంచుకున్నందుకు నెనర్లు, అండి. అనుకున్న కార్యం దిగ్విజయమైనందుకు అభినందనలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు.

జ్యోతి December 4, 2013 at 7:40 AM  

ధన్యవాదాలండి. ప్రతీ పండగకు మర్చిపోకుండా మీరే మమ్మల్ని పిలిచి పూజలో భాగం చేస్తారు. ఆ దేవదేవుడి ఆశీస్సులు అందజేస్తారు. మీకు శుభం కలుగుగాక .

bhas December 4, 2013 at 7:52 AM  

chala bagundi andi...

Ennela December 4, 2013 at 7:06 PM  

chaalaa baagundanDee

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP