శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

మార్గశిరమాస లక్ష్మీవారపూజలో అమ్మవారు

>> Thursday, December 5, 2013

 కమలేకమలాలయే ! ప్రసీద !ప్రసీద !
 ఈరోజు అర్చనలో  సిరులనొసగేతల్లి శ్రీలక్ష్మీ మాత
 మార్గశిర మాసం లో లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన లక్ష్మీవారములలో జరిగే విశేష అర్చనలు ఈరోజు మొదలయ్యాయి.
పీఠంలో దుర్గ,రాధ ,లక్ష్మి,సరస్వతి,సావిత్రి [గాయత్రి]  రూపాలుగా దేవీభాగవతంలో వర్ణించిన విధంగా కొలువై ఉన్నారు. కనుక అమ్మకు ఆయామాసాలలో వచ్చే పర్వదినాలన్నింటిలోనూ విశేష అర్చనలు జరుపబడతాయి.
 ఈ మాసంలో నాలుగు పుష్యమాసంలో వచ్చే గురువారం తో కలిపి ఐదు లక్ష్మీవారాలలోనూ క్షీరాభిషేకం కమలములతో అర్చన జరుపబడుతుంది . ప్రత్యేకంగా కోరినవారితరపున ఈపూజలు నిర్వహించటం కూడా  జరుగుతుంది. ఐతే పూజాద్రవ్యాలు, పుష్పాలు  మాత్రం వారే సమకూర్చవలసి ఉంటుంది .

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP