శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

దత్తజయంతి వేడుకలు

>> Tuesday, December 17, 2013ఈరోజు దత్తజయంతి  .అత్రి అనసూయామాతలకు తమను తాము పుతృలుగా సమర్పించుకున్న త్రిమూర్తుల స్వరూపమై . లోకాన్ని తరింపజేయాలనే కార్యమే ధ్యేయమై సృష్టి ఉన్నంతవరకు కొనసాగే అవతారమే తానగు స్వామి ఇలా మాచేతకూడా పూజలందుకున్నాడు ఈరోజు.ఇలా పీఠంలో

ఈరోజు పొద్దుటే పీఠం నుండి బయలుదేరిన రామదండు కార్యకర్తలు మాగ్రామంలో గల ప్రముఖ దత్తక్షేత్రమగు కొండగురునాథ స్వామి కొండకు చేరుకుని స్వామికి  అభిషేకములు,అర్చనలు నిర్వహించారు . శతరుద్రీయ పారాయణం చేశారు. స్వామికి నైవేద్యములు సమర్పించి  హారతులు పట్టారు.[కొండపై ఫోటోలు అందుబాటులో లేనందున ఇవ్వలేకపోతున్నాము]


0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP