శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

సాధువు లక్షణము

>> Friday, November 22, 2013

డేగ చాలా పైకి వెళుతుంది.  కానీ, దాని చూపు మాత్రం నేల మీద చచ్చిన వాటి కోసం గాలిస్తూ ఉంటుంది.  అదే ఒక విత్తనాన్ని లోతుగా కప్పిపెడితే భూమిని చీల్చుకుంటూ ఊర్ధ్వదిశగా పెరిగి, పది మందికి నీడనివ్వడానికీ, ఫలాల నివ్వడానికి తపిస్తుంది.  అథోముఖ దృష్టిని, నీచ దృష్టినీ మార్చుకుని ఊర్థ్వ దృష్టిని పెంపొందించుకునే వారెవరైనా సాధువులే (సన్యాసులే).  ఇది లేకుండా కేవలం బట్ట మాత్రం కడితే, అది కపటత్వమే అవుతుంది.

--
ఓం నమో భగవతే వాసుదేవాయ 
సర్వం శ్రీ ఆంజనేయ స్వామి పాదారవిందార్పణమస్తు
కె.బి. నారాయణ శర్మ - నాకు తెలిసింది అల్పం తెలుసుకో వలసినది అనంతం.

1 వ్యాఖ్యలు:

srini November 28, 2013 at 7:23 PM  

Sir, your presentation is simple and excellent. There are many gurus and many people who had wisdom and great ego, you had less this makes your post more valuable.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP