శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

చిన్నారుల పూజలో సరస్వతీ మాతగా ....అమ్మ

>> Friday, October 11, 2013


 ఈ రోజు అమ్మవారు సరస్వతీ మాతగా భక్తులసేవలనందుకున్నది . ఉదయంనుంచి ప్రత్యేక అర్చనలందుకున్న తల్లి పిల్లలచే సరస్వతీ స్వరూపంగా అర్చనలందుకుని చిరునవ్వులు చిందించింది. అమ్మవారి కి నివేదించిన తేనె ప్రసాదంగా  పిల్లలకు  ఇవ్వటం జరిగింది .




0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP