శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఈ సోమవార శివార్చన ....నమశ్శివాయ భజన్

>> Monday, November 26, 2012




  ఈరోజు రెండవసోమవారం  కనుక ప్రాతఃకాలం నుండి అభిషేకములు అర్చనలతో అలరారిన స్వామి సాయంకాలం ఇలా జ్యోతిర్లింగస్వరూపంగానూ అర్చనలందుకున్నాడు పీఠంలో  ఇలా  .


నేను కార్తీకమాససందర్భంగా పంపుతున్న పాటలను డౌన్ లోడ్ చేసుకోవాలంటే  ఫైర్ ఫాక్స్ లో ఈ దిగువ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని మితృలు  సూచిస్తున్నారు .
  http://www.downloadhelper.net/index.phpపై లింక్ ద్వారా పాటలన్నీ డౌన్ లోడ్

ఇక నేను ప్రతిరోజూ భజన్ లను నాకాంటాక్ట్ లో వున్నమితృలకు మెయిల్ లో పంపుతున్నాను .అయితే కొంతమందికి అది నచ్చనట్లనిపిస్తున్నది . కనుక ఇకపై ప్రతిరోజూ మీరే బ్లాగులోకొచ్చి చూసుకోవలసినదిగా మనవి

2 వ్యాఖ్యలు:

వనజ తాతినేని/VanajaTatineni November 26, 2012 at 5:49 PM  

దుర్గేశ్వర గారు.. మీరు లింక్ పంపడంలో ఎ మాత్రం చొరవ లేదండి. నాకూ ఎంత సౌలభ్యంగా ఉందొ.. తీరిక ఉన్నప్పుడు డైరెక్ట్ గా లింక్ నుండి కనెక్ట్ అయి భజన్స్ వింటూ.. ఉన్నాను. ధన్యవాదములు. మీ ఉద్దేశ్యం మంచిదే కాబట్టి ..డోన్ట్ వర్రీ!

ఓం నమఃశివాయ !!

రేణూకుమార్ November 28, 2012 at 12:40 AM  

మాస్టారు ప్లేయర్ షేర్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP