శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

శంకరజయంతి శుభాకాంక్షలు .

>> Wednesday, April 25, 2012


జయ జయ శంకర


ధర్మానికి గ్లాని కలగినప్పుడల్లా అవతారపురుషులుద్భవించి ధర్మ నిర్దేశం చేసి జాతిని కాపాడుతుంటారు. శంకరాంశమై
ఈ పుణ్యభూమి లో ఉదయించిన జ్ఞానస్వరూపులు శంకరాచార్యుల వారి పాద పద్మములకు ప్రణమిల్లుతూ
మీ అందరికీ శంకరజయంతి సందర్భంలో శుభాకాంక్షలు .

2 వ్యాఖ్యలు:

ఎందుకో ? ఏమో ! April 25, 2012 at 6:34 PM  

శం కరోతి ఇతి శంకరః
'శం' (శుభము)ను కలిగించేది వాడు శంకరుడు
శంకరం లోక శంకరం
జై జగద్గురు ||

rajachandra April 26, 2012 at 2:04 AM  

జై జగద్గురు ఆది శంకరాచార్య ||

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP