శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

అనంద"నందన" శుభాకాంక్షలు

>> Thursday, March 22, 2012


నూతనసంవత్సర శుభాకాంక్షలు .. జీవితాన సుఖసంతోషాలు ,కార్యరంగాన సకలశుభాలు, పులకించే ప్రకృతి సోయగాలు పరవసింప జేయాలి ప్రతిక్షణం ,ప్రతినిమిషం ,ప్రతిరోజు మీజీవితాన్ని .

9 వ్యాఖ్యలు:

రాజేశ్వరి నేదునూరి March 22, 2012 at 9:24 AM  

నమస్కారములు
నూతన సంవత్సర [ నందన ] శుభా కాంక్షలు

psm.lakshmi March 22, 2012 at 9:33 AM  

మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.
psmlakshmi

Jagadeesh Reddy March 22, 2012 at 9:58 AM  

ఈ నూతన సంవత్సరం నందనానందకరంగా వుండాలని, అందరి జీవితాల్లో పండు వెన్నెలలు కురిపించాలని కోరుకుంటూ... "నందన" నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు..

Anonymous March 22, 2012 at 10:14 AM  

ఆనందనామసంవత్సర శుభాకాంక్షలు.

Yogi March 22, 2012 at 1:28 PM  

Meeku. Nuutana NANDANA vatsara subhakaankshalu

చిలమకూరు విజయమోహన్ March 22, 2012 at 3:05 PM  

నందన నామ సంవత్సరంలో నందనందనుని కృపాకటాక్ష వీక్షణాలు మనందరిపైనా మిక్కిలి ప్రసరించాలని కోరుకుంటున్నాను.

Unknown March 22, 2012 at 3:37 PM  

మీకూ మా "చిన్ని ఆశ" ఉగాది శుభాకాంక్షలు !

రాజ్యలక్ష్మి.N March 22, 2012 at 8:07 PM  

ధన్యవాదములండీ..
మీకు కూడా శ్రీ నందన నామ సంవత్సర
ఉగాది శుభాకాంక్షలు

సుభ/subha March 23, 2012 at 7:08 AM  

నందన నామ ఉగాది శుభాకాంక్షలండీ:)

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP