శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

నూతన 'ఉగాది' రోజున పూజలకై గోత్రనామాలు పంపండి

>> Wednesday, March 21, 2012


కాలగమనంలో మనం ఇంకో కొత్తసంవత్సరంలో అడుగుపెట్టబోతున్నాం . మన ఆశలు ఆకాంక్షలు మగళప్రదమై .మనందరి జీవితాలలో సకల శుభాలు కలుగజేయ రానున్న నందన నామ సంవత్సరానికి స్వాగతం పలుకుదాం.
నూతన సంవత్సరంలో మీ అందరిజీవితాలలోనూ , కుటుంబాలలోనూ సుఖశాంతులు వెళ్లివిరియాలని కోరుతూ నూతన ఉగాది రోజున శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం లో ప్రత్యేక అర్చనలు జరుపబడుతున్నాయి . ఈ రోజు కార్యక్రమంలో మీతరపున పూజ,ప్రార్ధనలు జరుపుటకై మీ గోత్రం కుటుంబ సభ్యుల పేర్లను ఎప్పటిలాగే
durgeswara@gmai.com నకు లేక 9948235641 నకు తెలియపరచండి
ఆరోజు శ్రీవారికి,రామలింగేశ్వర స్వామివారికి దుర్గామాతకు జరుపబడే అభిషేకములు అర్చనలలో మీ తరపున నివేదనలు జరుపబడతాయి. అయితే ఆరోజు మీ రు మీ నివాసంలో తప్పనిసరిగా దీపారాధన చేసుకోవాలి .

వీలైతే ఆకలైనవారికి ఆర్తులకు అన్నం పెట్టండి

జైశ్రీరాం

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP