శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]
అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ భక్తజనుల మనసున కొలువై ఇలాదర్శనమిస్తున్నది .రోజుకొక రూపంగా రోజు రోజు నూతనంగా మన అమ్మే ఇన్నిరకాలుగా ...................
అసదృశమైతనర్చు కరుణాంబుధి యమ్మ ప్రశస్త రూపముల్వసుధననంత భక్తిమయ పావన మూర్తులె గాంచగల్గు. దుర్గ సపరిచర్యలన్ దమరు కామిత సత్ఫల భాగ్యులైరి. మీయసదృశ భావనా గరిమ హాయిని గొల్పు జనాళికెప్పుడున్.
Post a Comment
© Blogger template Sunset by Ourblogtemplates.com 2008
Back to TOP
1 వ్యాఖ్యలు:
అసదృశమైతనర్చు కరుణాంబుధి యమ్మ ప్రశస్త రూపముల్
వసుధననంత భక్తిమయ పావన మూర్తులె గాంచగల్గు. దు
ర్గ సపరిచర్యలన్ దమరు కామిత సత్ఫల భాగ్యులైరి. మీ
యసదృశ భావనా గరిమ హాయిని గొల్పు జనాళికెప్పుడున్.
Post a Comment