అమ్మను కొలిచే నవరాత్రి పూజలకు ఆత్మబంధువులందరికీ ఆహ్వానం
>> Saturday, September 24, 2011
జగన్మాత దుష్టసంహారంచేసి శిష్టులను రక్షించిన శరన్నవరాత్రి పర్వ దినములు మొదలవుతున్నాయి. ఈరోజు మనకు బాహ్యంగా అంతరంగంగా విజృంభిస్తున్న ఆశురీ శక్తులను అంతంచేసేందుకు అమ్మ అనుగ్రహం వేడటానికై కదలి రండి. ఈ శరన్నవరాత్రులుజరిగే తొమ్మిదిరోజులు అర్చన.ధ్యాన,జప,హోమాదులు,సంకీర్తన, భగవత్సేవా విధులలో మనకు వీలైన పద్దతులలో మనం సాధనద్వారా అంతరంగశత్రువులను సంహరించే పోరాటానికి దేవీసేనగా మారి ప్రయత్నిద్దాం రమ్మని
శ్రీవేంకటేశ్వర జగన్మాతపీఠం సేవాసమితి భక్తులందరికీ హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నది .
జై భవానీ .
0 వ్యాఖ్యలు:
Post a Comment