శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

శని త్రయోదశి సందర్భంగా.........

>> Saturday, April 30, 2011


శని త్రయోదశి సందర్భంగా ఈరోజు నవగ్రహ పూజలు జరిగాయి ప్రత్యేకించి శని దేవునికి తిఆభిషేకం నిర్వహించబడినది ఆమ్జనేయస్వామికి ఇరవై ఒక్క ప్రత్యెక ద్రవ్యాలతో అభిషేకం సిన్దూరాభిషేకం జరిగినది.సాయంత్రము శని ప్రదోష కలం లో రుద్రాభిషేకం శివార్చన నిర్వహించబడినది.
2 వ్యాఖ్యలు:

vijay April 30, 2011 at 5:54 AM  

కనీసం వారం రోజుల ముందుగా శనిత్రయోదశి గురించి ఒక పోష్ట్ వ్రాసి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం.

సత్య May 2, 2011 at 10:24 PM  

chalaa baaga raasaaru sir, dhaynavaadaalu

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP