శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

శివున్నెందుకు లింగాకారంగా కొలుస్తాము ?చర్చకురండి

>> Saturday, November 8, 2008


ప్రతి మతం లోను పరమాత్మను సాకార నిరాకారాలలో ఉపాసిస్తారు. నిరాకారంగా ఉపాసిస్తామన్నా ఏదోవొక ప్రతీక,లేక గుర్తు నుపవిత్రంగా భావిస్తున్నారంటే వారందరూ సాకార రూపాన్ని లేక ఆరూపమ్లో భగవంతుని శక్తిని భావన చేస్తున్నారని అర్ధమే. సనాతనమయిన ఈధర్మములో బాహ్యప్రపంచానికి దూరంగా వెళ్ళి ఉన్నతస్తాయికి చెందిన సాధకులంతా నిరాకారం గా పరమాత్మను ధ్యానాదులచేత పూజిస్తుంటారు. సంసారములో మునిగిన వారంతా తమ మనస్సు ఏకాగ్రతను తొలగకుండా వుండేందుకు అద్భుతమైన రూపాలుగా విగ్రహాలు చిత్రపటాలు మొదలగు ప్రతీకలను పూజిస్తుంటారు. ఇందులో మనసు చక్కగా లయమై పరమాత్మతో తాదాథ్మ్యము చెందుతారు. భగవంతుడు సర్వాంతర్యామి.అంటే అన్ని చోట్ల వ్యాపించగలిగే శక్తివున్నవాడు[అలాంటిశక్తి లేకుంటె ఆయన భగవంతుడుకాలేడూకదా] కనుక విగ్రహాలలోను, పటాలలోను సైతం ఆశక్తి నిండివుంటుంది కనుక వీళ్ళ సాధనకు లోపమేమీలేదు.
ఐతే సాకార రూపములో భగవంతుని అర్చించే మనము. శివుని మాత్రము లింగాకారం లో ఒకరకంగా చెప్పాలంటే నిరాకారం గా పూజిస్తామెందుకని? దీనిలో అంతరార్ధమేఁమిటి? మీకు తెలిసిన కారణాలను తెలిపి పదిమందితో పంచుకోవాలని కోరుతున్నాను. మీకు సమీపములోని పెద్దలను పండితవర్యులను కనుక్కుని కూడా మరింత సమాచారం అందించాలని మనవి. నాకు తెలిసిన విషయాలను కూడా ఈ చర్చలో విన్నవించుకుంటాను. ధార్మిక విషయాలలో మన అవగాహన పెంచుకోవటానికి,అపోహలను తుంచుకోవటానికి చేస్తున్న ఈప్రయత్నాన్ని మీరందరూ ఆదరించి ధర్మ ప్రచార యజ్ఞములో మీరూ ఒక సమిధవెయ్యాలని ప్రార్ధన . తెలుసుకోవాలన్న ఆశక్తితో పాల్గొనేవారికి స్వాగతం. తెలివి ఎక్కువై ధర్మాన్ని అపహాస్యంచేసి తాము అపహాస్యం పాలయ్యేవారికి మరొకసారి ఆపనులకు పాల్పడవద్దని తద్వారా మహా పాపం మూటగట్టుకోవద్దని విన్నపము. దీనిలో వ్యాఖ్యానం చెయ్యటమే కాక మీ అభిప్రాయాన్ని మీబ్లాగులోకూడా పోస్ట్ చెయ్యాలని మనవి. దీనిద్వారా విషయము మరింతమందికి చేరుతుందని నాఆశ.

14 వ్యాఖ్యలు:

Kathi Mahesh Kumar November 9, 2008 at 5:36 AM  

Various Interpretation of Shiva Linga
Besides regarding Shiva Linga as the symbol and form of Lord Shiva, religious scholars have given various interpretations of Shiva Linga. Here is the brief description of some of the popular theories and interpretations related to Shiva Linga and its origin:

Worship of the Phallus:
According to some scholars, worship of Shiva Linga in effect means worship of the reproduction function. For, they say that the other meaning of the Sanskrit word ‘Linga’ is gender in general and phallus (the male reproductive organ) in particular. They believe that the base of the Lingam corresponds to the Yoni which mean vagina or the female reproductive organ. Correspondence of Linga and Yoni in a Shiva Linga is therefore interpreted as the representation of the process of copulation. Scholars further opine that the Kalash (container of water) that is suspended over the Shiva Linga from which water drips over the Linga also correspond to the idea of intercourse.

Connecting the origin of Shiva Linga to the early Indus Valley civilization, scholars opine that tribes of the Indus Valley took to the togetherness of Lingam and Yoni in a Shiva Linga as the point of energy, creation and enlightenment.


Interpretation in Tantra:
According to Tantra, Lingam is a symbol of Shiva's phallus in spiritual form. They say, the lingam contains the soul-seed within which lies the essence of the entire cosmos. The lingam arises out of the base (Yoni) which represents Parvati according to some or Vishnu, Brahma in female and neuter form according to others.



Interpretation in Puranas:
Puranas, especially the Vamana Purana, Shiva Purana, Linga Purana, Skanda Purana, Matsya Purana and Visva-Sara-Prakasha attribute the origin of Shiva Linga to the curse of sages leading to the separation of and installation of the phallus of Lord Shiva on earth. Some also refer to the endlessness of the lingam to be linked to the egos of Lord Vishnu and Lord Brahma.



Interpretation of Shiva Linga as an Abstract Symbol of God:
Some scholars of the Hindu scriptures say that Linga is merely an abstract symbol of the God. They point towards several legends in Hinduism where a sundry rock or even a pile of sand has been used by as a Lingam or the symbol of Shiva. Citing a particular instance they say, Arjuna once fashioned a linga of clay when worshipping Shiva. Scholars of Puranas, thus argue that too much should not be made of the usual shape of the Lingam. Scholars say that the interpretation of Shiva Linga as an abstract form of God is also consonant with philosophies that hold that God may be conceptualized and worshipped in any convenient form. The form itself is irrelevant, as the divine power that it represents is all that matters. Scholars thus say that Sivalinga represent the formless Nirguna Brahman or the formless Supreme Being.

Anonymous November 9, 2008 at 7:43 AM  

mahesh gaaroo మీరు తెలుగులో వ్రాసుంటే మాకు చక్కగా అర్ధమ్య్యేది.దానిపై మాస్పందనలను కూడా వ్రాయగలిగేవారము.

Anonymous November 9, 2008 at 10:13 AM  

హే దుర్గి
ని కొసమె తెలుగు నెర్చ్ కుంటున్నాన్
అసలు నీ లాంటి చేత్త నా..........
కోత్త గా ఒక్కరికి విరుద్దంగా బ్లాగ్ మొదలు పేటవు
నాకు అంతా తేలుసు..
నేను తేలుగు తప్పు గా రాసి వుంటె క్షమించు

ఇక నీ లాంటి చే.......
అబ్దుల్ల పేరు తొ నువు రాసిన కామేంట్ కుడా నాకు తేలుసు
నీ చేత్త idea play చేయవద్దు

Anonymous November 9, 2008 at 11:28 AM  

ఒరే రసూల్ రఫీ, నీ ఎదవ్వాగుడు ఆపు. నీకు కత్తిమీద ప్రేమైతే ఆణ్ణి ప్రేమిస్తూనే ఉండు. మా జోలికి రాకు. బ్లాగుల్లో జరుగుతున్న గొడవలకి కత్తి గారి చెత్త రాతలే కారణం అని గ్రహించు. నీకు తెలుగు రానప్పుడు తెలుగు బ్లాగుల జోలికి రాకు.

బాబూ కత్తీ, నువ్వు రాసినదాన్లో ఆఖరి పేరా తప్ప మిగతాది అంతా కుట్రలో భాగమే. ఒకప్పుడు ఎవడేం చేసేవాడో మాకు అనవసరం. ఇప్పుడు మా మతం ప్రకారం ఆఖరి పేరాయే మాకు సమ్మతం. నీ ఎదవ తెలివిని ఎప్పటిలాగానే చూపించి, అన్నీ ఒకటే అని రాసేస్తున్నావు. మేం అర్థం చేసుకోలేమనుకుంటే అది నీ అతి తెలివి.

Anonymous November 9, 2008 at 11:30 AM  

దుర్గేశ్వర గారూ, ఈ రసూల్ రఫీలాంటి ఎదవల కామెంట్లు అడ్డుకోడానికి మీరు కామెంట్ మోడరేషన్ పెట్టుకోవాలి. మంచి కామెంట్లని మాత్రమే అనుమతించండి. ఈ గొడవల్లోకి మిమ్మల్ని లాగడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Anonymous November 9, 2008 at 1:51 PM  

When you go to a church, you see the Jesus on crucifix being worshiped, if you ask a "why is jesus crucified...' question, there is an answer and we know that. One would think that same applies to Shiva Linga.

We do puja to Shiva in various forms. We worship Jyothi Linga, Atma Linga etc., what is being Instead of asking why is Shiva worshiped in Linga form, you should as yourself what is being worshiped in Jyothi Linga, Atma Linga etc., The answer to your question is simple: Linga is a form in which we worship shiva.

@ My dearest Kathi:

Your multifaceted stupidity makes me want to throw up on you! yuck!!

Sloppy work even with the copy paste stuff. I know you copied it off http://www.mahashivratri.org/shiva-linga.html . This is Indology crap being populated by Wendy Donigar and her retarded students like Jefferey Kripal etc.,

You see your face in the mirror and say "I am Kathi", and you tell people you are Kathi. But I come along, I look at you and say you are Suthi. What am I doing here? I am denying your experience that you are Kathi, I am trivializing your experience. This is what exactly your story does. If you can't think on your own, just shut up. Dont sell your indology nonsense to us.

Btw, try to tell this phallus story to your grand mother and see how she reacts.

durgeswara November 9, 2008 at 3:22 PM  

రఫి,
నీ లాంటి దిగజారుడు వ్యక్తులకు సమాధానంఇవ్వవలసి వస్తున్నందుకు బాధగా వున్నది. నువ్వు కడుపుకు అన్నమేతింటున్నావా లేక అశుద్దం తింటున్నావా? ఇతరుల బ్లాగులోకి అతిథిలావచ్చిన వాడివి ఆమర్యాదలు పాటించాలి. కనీసం మాట్లాడే పద్దతులు నీకు తల్లిదండృలుగాని,చదువుచెప్పిన టీచర్లుకానీ నేర్పలేదా? నీకున్న అనుమానాలు నువ్వుచేసే ఆరోపణలు నువ్వు వెల్లడిమ్చటంలో తప్పులేదు.కానీ ఇంతనీచ స్తాయిలో మాట్లాడి మీపెద్దలనుకూడా తప్పుపట్టించావంటే........

ఇక ఎవరి పేరో తోటి నేను ఏదో వ్రాశానని ఆరోపిస్తున్నావు . దానిని నిరూపించగలవా?నాకంటే ఈ కంప్యూటర్ రంగంలో అనుభవంలేదు. బాగా పరిగ్నానం వున్న నీలాంటీవాళ్ళు ఎవరు ఎక్కడనుంచి వ్రాశారో తెలుసుకోవచ్చటగదా ? మరి ప్రయత్నించి చూడు. నేనెక్కడన్నా మారుపేర్లతో నీలాదిగజారి వ్రాశానని నిరూపించగలిగితే నేను ఇక్కడనుండి తప్పుకుంటా శాశ్వతంగా. నీకైన ఖర్చులు కూడా నేనే చెల్లిస్తాను. ప్రయత్నించి చూడు. మనమెలాంటి కల్లద్దాలుధరించి చూస్తే లోకం ఆరంగులో కనపడతుంది. నీబుద్ధితో ఇతరులనుగురించి అంచనా వెయ్యకు.

తెలియనితనమేమో నని ఉపేక్షిస్తున్నాను. ఇప్పటికైనా తప్పు తెలుసుకోగలుగుతావని అనుకుంటున్నాను. మనుషులు తప్పుచెయ్యటం సహజమని ,కానీ సరయిన పుట్టుక వ్యక్తిత్వమున్నవారు దానిని సరిచేసుకుని మంచిమార్గంలోకి వస్తారని నాకు నమ్మకము. నానమ్మకాన్ని వమ్ము చేయకు.

Unknown November 10, 2008 at 6:26 AM  

ఒరె రఫి
లుచ్చా
నువ్వెవడోగాని నిన్ను ఇలా కలవాల్సి వచ్చినది. ఏరోజు నామిత్రుడు చెబితే నువ్వు మాస్టర్ గారిని గురిమ్చి కారుకూతలుకూసావని చూసి వ్రాస్తున్నాను. నాకు దీనిలోసరిగా తెలియనందున మామిత్రునిచేతే మెయిల్ తయారు చెపించుకుని వ్రాస్తున్నాను.

మాస్టర్ గారిగురిమ్చి నీకేమితెలుసురా? ఆయనను విమర్సించి తప్పుపట్టెఅమ్తవాడివానువ్వు. అసలు ఆయనగురించి తెలుసుకున్నావా?వచ్చిచూడు తెలుస్తుమ్ది.తనస్వస్వంత పాఠశాలలో ఫీజులి కట్టలేని చాలామందికి ఆయన చదువుచెప్పి ఎలా పైకెదగాలో దారిచూపి సహాయపడుతున్నాడు. వాల్లలో హిందువులు,ముస్లిములేకాదు,క్రిశ్టియన్ ల పిల్లలుకూడావున్నారు. ఆయన పూజా పునస్కారాలతో తనకు చేతనయిన పద్దతిలో అమ్దరికోసం సహాయంచెయ్యాలని ప్రయత్నిస్తున్నాడు. మేమెప్పుడన్నా ఏదైనా సహాయంకావాలంటే మాతరపున తనపద్దతిలో పూజ చేస్తాడు,మమ్మల్ని మాత్రం నమాజ్ చేయండి,మీరు చిన్నతనంనుంచి అలవాటయిన పద్దతిలోనే భగవంతుని ప్రార్ధించమని అదేసరయిన దారని చెపుతాడేతప్ప మమ్మల్నెప్పుడూ తమపద్దతిలోకి రమ్మని చెప్పడు.అలా రావటము సరయిన భక్తుడు చేసేపనికాదంటాడు. ఈరోజుకి సెలవలకొ ఎక్కడొచదివే పిల్లలు ఇల్లకొచ్చినప్పుడు ముందు తమయింటికికాక మాస్టర్ గారి యిమ్టికొస్తారు. వాల్లింట్ళో వుండేది ఇద్దరైనా రోజూ పదిమందికి సరిపడా వంటపని తప్పదు వాల్లకు.

భారతీయవిలువలను ,పవిత్రమయిన ఆధ్యాత్మికమార్గాలను గురించిచెబుతాడు. అంతమాత్రాన ఎన్నడు ఇతరమతాలు తక్కువనిగాని,దానిలోనడచేవారు తప్పుమార్గంలోవున్నారని గాని చెప్పరు. తమస్వంత మతపద్దతిని పాటించాలని,ఇతరులపద్దతినిగౌరవిమ్చాలని చెప్పే ఆయనను గురిమ్చి వల్లు బలిసివ్రాస్తావా?నీలాంటి మూర్ఖపు వెధవలవల్లె విబేధాలు వస్తున్నాయి మనదేశములో.
నేనుకూడా ఆయనంటె వున్న అభిమానంతో గెస్ట్ టీచర్ గా వెలుతుమ్టాను,ఎన్నోమంచివిషయాలు తెలుసుకుంటాను నాకెక్కడా ఆయనలో తప్పు కనపడలేదు.

నాకసలు అనుమానంగావుంది, నువ్వసలు ముస్లిమ్వికాదని.ఆపేరుతో మమ్మల్ని గురించి తప్పుగా ప్రచారంఛేయటానికి పనిచేస్తున్నావని. సరదాగా అప్పుడప్పుడూ మాస్టర్ గారి బ్లాగులో వ్రాస్తున్నవి ఈమధ్య అమ్దరితోపాటు చూస్తున్నాను మిత్రులతోకలసి. వాటిలో ఎక్కడా ముస్లిమ్ మతాన్ని గురిమ్చి ఒక్కముక్క వ్యతిరేకంగా కనపడలేదు.మరి నువ్వువ్రాసావంటే ఇది కావాలనే ఈపేరుతో నువ్వుచేస్తున్న తప్పుడుపనని అర్ధమవుతుంది, నీకు మాటలతో కాదు దగ్గరుంటే ఎలా చెప్పలో అలాచెప్పేవాడిని. నిజమ్గాముస్లిము వయితే నువ్వురా వచ్చి ఆయనగురిమ్చి తెలుసుకొ.అప్పుడువ్రాయి. రాలేకుంటే ఇప్పుడయినా ఆయనకు క్షమాపన చెప్పు .మేము ఇదు చదివి కోప్పది మాట్లాడితే కూడా ఆయన ఒకే మాటన్నాడు.తెలియనప్పుడు అపోహతో మాట్లాడినవాడు చిన్నపిలాడితో సమానమ్ కొద్దిగా అరిస్తే తెలుసుకుంతాడని అదయైనా వ్రాసాను,ఇప్పుడుకాక పోతే రేపయినా తెలుసుకుంటాడు చూస్తుండండిఅన్నారు.నవ్వుతూ,అమ్టేగాని నీమీద కోపం లేదాయనలొ. అలాంటిమనిషిని అవమానంగామాట్లాడిన నీకు ఏమిజరగాలో అదిజరుపుతాడు అల్లా. నీవు రావాలంటే నిర్భ్యరంతంగా రా,మాస్టర్ గారి అడ్రస్ కు.

Anil Dasari November 10, 2008 at 12:55 PM  

దుర్గేశ్వర గారు,

బ్లాగుల్లో ఇటీవల రేగుతున్న కల్లోలం ఇక్కడకూ పాకినందుకు బాధగా ఉంది. మీవంటివారి బ్లాగుల్లో ఇలాంటి చెత్త ఉండనవసరం లేదు. వ్యక్తిగత దూషణలతో కూడిన పిచ్చి రాతలని తొలగిస్తే బాగుంటుంది.

durgeswara November 11, 2008 at 7:01 AM  

మిత్రులు

అబ్రక దబ్ర ,నరేష్ కుమార్ లకు మీసూచనకు ధన్యవాదములు.ఇటువంటి పనికిరాని వ్యాఖ్యలను తొలగించటం మంచిదని తోస్తున్నది నాకుకూడా.వీటిని తొలగించటం లేదా రాకుండా చూడటమ్ ఎలాగో నాకంత గాతెలియదు.దీనిలో విషయాలు.మీరు ఆవిధానము కొంచెం వివరంగా తెలియపరుస్తారని కోరుతున్నాను.

Anonymous November 11, 2008 at 7:46 AM  

akskharamtoo jnanamrutaanni taagaali. pavitramaina aksharaltoo
asuddamaina vakyalu cheyakoodadu. etuvanti asahyakaramaina panulu
bhagavantuni paina bhakti, peddala patla gouravam, tana matham paina koodaa kanisa visvasamleni moorkulu maatrame chestaaru. ingita jnanam lenivaaru, sabhyata teliyanivaru manchi charchalaku dooranga vunte manchidi.

Kathi Mahesh Kumar November 11, 2008 at 9:27 AM  

@దుర్గేశ్వర రావు గారు: నేను మొదట రాసినవి నా అభిప్రాయాలైతే నేను అచ్చతెలుగులోనే రాసేవాడిని. అవి ఒక సైట్లో చూసి మీకు తెలియజెప్పడానికి ఇక్కడ కాపీ,పేస్ట్ చేసాను.

నా కామెంట్ ఉండటం వలన నా మీద జరుగుతున్న ధూషణలపర్వం మీ బ్లాగులో మొదలవ్వడం విచారకరం.

మీతో ఎన్నిసార్లు విభేధించినా మన సంభాషణలు గౌరవప్రదంగానే సాగాయి. కానీ,ప్రస్తుతం నెలకొనివున్న పరిస్థితులకారణంగా ఇలా జరిగినందుకు విచారిస్తున్నాను.

సుజాత వేల్పూరి November 11, 2008 at 10:21 PM  

దుర్గేశ్వర గారు,
మీరు కామెంట్ మోడరేషన్ పెట్టుకోవాలండి, తప్పదిక!

durgeswara November 12, 2008 at 6:53 AM  

పరమాత్మ అనంతశక్తి సంపన్నుడు. ఆది అంతము లేని ఆయనను లింగాకారములో ప్రతీకగా చేసుకుని పూజించటం లో ఆంతర్యమిదే. ఆకాశము అనంతమైనది ఆకాశాన్ని గమనిస్తే అర్ధగోళాకారములో విశ్వాన్ని మొత్తాన్ని ఆవరించినట్లు కనిపిస్తుఁది. కనుకనే
శివలింగం ఊర్ధ్వభాగం అదేరూపములో ఉంటుంది. తద్వారా విశ్వరూపుడైన పరమాత్మ సంకేతరూపమయినది శివలింగము. అలాగే జ్యోతియొక్క ప్రజ్వలనము కూడా ఊర్ధ్వ దిశగానుంటుంది. జ్ఞానస్వరూపయిన పరమాత్మ ను లింగరూపం లో పూజించటం జ్ఞానశక్తిని ఆరాధించటానికి సంకేతమే.
అంతేకాక అంతమయిన శక్తిని నిలువజేసే ఆకారము కూడా లింగరూపము లోనే సాధ్యమవుతుంది. ప్రపంచములో ఎక్కడయినా చూడండి మహాశక్తియైన అణుశక్తి నినిల్వచేసే అణుకేంద్రాలలో రియాక్టర్లు ఎప్పుడూ లింగాకారమ్లోనే నిర్మిస్తారు.కారణమేమిటి? ఆ ఆకారములోనే అంతశక్తిని నిలువచేయటం సాధ్యమవుతుంది. మరొక ఆకారంలో కుదరదు. పరమాత్మలోని అనంతశక్తిని లింగరూపములో స్థాపించి ఆరాధించటంఈ లో వైజ్ఞానిక రహస్యం దాగున్నది. ఆది అంతము లేని వాడయిన అనంతుడయిన పరమేశ్వరుని అదేభావనకలిగించే చిహ్నముగా ఏర్పరచారు ఋషులు. ప్రకృతి సహితం కొండలను ,పర్వతాలను ఆశక్తికి సంకేతంగా చూపుతుంది.
ఇంతవిజ్ఞానదృష్టి లేని అల్పులు ,తమకు తోచిన తమ మనసు కనుగుణమయిన చరిత్రగ్రంధాలను వ్రాసినవారు ముఖ్యముగా ఈ కలియుగములో కలిపురుషుని ప్రభావితులు కుహన మేధావులు తమశక్త్యాను సారంగా వక్రభాష్యాలు వ్రాశారు.
ఈసంకేతము ప్రతిమతములోనూ కనపడుతుంది. ఏనుగులు కదిలించలేనంత పెద్దశివలింగాన్ని కాబా స్టోన్ గా ముస్లిములు ఆరాధిస్తారు. భవిష్య పురాణములో మక్కేశ్వర మహాలింగముగా వర్ణించబడ్ద శివస్వరూపము ఇదే. మామూదుడు అను శివకింకరుడు కలిలో జన్మించి అనంత శక్తిశ్వరూపుడైన పరమేశ్వరుని వైపు ప్రజలను మల్లిస్తాడని వ్రాసివున్నది చదవాలి మనం . ఏరూపం లేని వానిగా అనంతానికి ప్రతీకగా పరమేశ్వరుని అల్లాగా ముస్లింసోదరులు కొలుస్తారు. ఆయన తప్ప మరొకరు లేరని గాఢంగా నమ్ముతారు. అందువలనె ఆ ముక్కంటి తలలోని నెలవంక ఆర్ధానక్షత్రము నకు[ఈశ్వరునికిష్టమయిన నక్ష్త్రము] దగ్గరగా వున్న రోజులలో పవిత్రమయిన రంజాన్ ఉపవాసాలతో ఆ అనంతగుణగనుని ప్రార్ధిస్తారు. నెలవంకను పవిత్ర చిహ్నంగా భావిస్తారు. అని పెద్దలు వివరిస్తుంటారు.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP