శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

గణనాయకాష్టకమ్

>> Monday, September 1, 2008



ఏకందంతం మహాకాయం, తప్తకాంచన సన్నిభం
లంబోదరం విశాలాక్షం, వందేహం గణనాయకమ్.

మౌంజీ కృష్టాజిన ధరం, నాగయజ్ఞోపవీతినం,
బాలేందుశకలం మౌళా, వందేహం గణనాయకమ్.

చిత్రరత్న విచిత్రాంగం, చిత్రమాలా విభూషితం,
కామరూప ధరం దేవం, వందేహం గణనాయకమ్.

గజవస్త్రం సురశ్రేష్ఠం, కర్ణచామర భూషితం,
పాశాంకుశ ధరం దేవం, వందేహం గణనాయకమ్.

మూషికోత్తమమారుహ్య దేవసురమహాహవే,
యోద్ధుకామం మహావీరం వందేహం గణనాయకమ్.

యక్షకిన్నర గంధర్వ, సిద్ధ విద్యాధరైస్సదా,
స్తూయమానం మహాబాహుం వందేహం గణనాయకమ్.

అంబికాహృదయానందం, మాతృభిః పరివేష్టితం,
భక్తప్రియం మదోన్మత్తం, వందేహం గణనాయకమ్.

సర్వవిఘ్నహరం దేవం, సర్వవిఘ్నవివర్జితం,
సర్వసిద్ధి ప్రదాతారం, వందేహం గణనాయకమ్.

గణష్టకమిదం పుణ్యం, యఃపఠేత్ సతతం నరః,
సిద్థ్యంతి సర్వకార్యాణి విద్యావాన్ ధనవాన్ భవేత్.

1 వ్యాఖ్యలు:

చిలమకూరు విజయమోహన్ September 1, 2008 at 3:13 PM  

వినాయక చచితి శుభాకాంక్షలు.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP