స్వామి అనుమతి రావడంతో విశ్వనాథుని సన్నిధికి బయలుదేరాను
>> Saturday, August 10, 2024
ఎప్పుడు అనుకున్నా నా అనుమతి లేదన్నట్లు గా స్వామి సాగనివ్వని ప్రయాణం నా కాశీయాత్ర . నాధర్మపత్ని తో తీర్థయాత్రలు చేయాలనుకుంటే ఇక్కడ పీఠం బాధ్యతలు .
ఇప్పటికి జాలి కలిగినదేమో కాశీప్రవేశానికి అనుమతించారు స్వామి. ప్రయాణం లో ఉన్నా ము. అక్కడ నుండి విశేషాలు తెలియబరుస్తాను........జైశ్రీరాం
0 వ్యాఖ్యలు:
Post a Comment